దీపికా పదుకొనె పఠాన్ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు. షారుక్ హీరోగా నటించిన ఈ చిత్రం ఐదు వందల కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. పఠాన్ సినిమా కోసం ఓ రేంజ్ లో రచ్చ చేస్తుంది. ఆ చిత్రంలోని బేషరమ్ సాంగ్ లో దీపికా బికినీలో కనిపించారు. బేషరమ్ సాంగ్ లో ఆమె కాషాయ రంగు బికినీ ధరించారు. అది వివాదాస్పదమైంది.