కేరీర్ విషయానికొస్తే మృణాల్ ప్రస్తుతం బాలీవుడ్ లో సినిమాలు చేస్తూనే ఉంది. చివరిగా ‘సెల్ఫీ’ చిత్రంలో స్పెషల్ అపియరెన్స్ ఇచ్చింది. తర్వాత ‘గుమ్రాహ్‘లో నటించింది. ప్రస్తుతం పూజా మేరీ జాన్, పిప్పా, ఆంక్ మిచోలీ చిత్రంతో పాటు తెలుగులో ‘నాని30’లో నటిస్తూ బిజీగా ఉంది.