Published : Jun 09, 2022, 02:55 PM ISTUpdated : Jun 09, 2022, 02:59 PM IST
యంగ్ బ్యూటీ మాళవిక మోహనన్ (Malavika Mohanan) గ్లామర్ షోలో ఏమాత్రం తగ్గేదేలే అంటోంది. డిఫరెంట్ ఫ్యాషన్ సెన్స్ తో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. తాజాగా తను పోస్ట్ చేసిన పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
యంగ్ బ్యూటీ మాళవిక మోహనన్ సౌత్ సెన్సేషన్ గా మారుతోంది. ఆమె సమ్మోహన సౌందర్యానికి యువత ఫిదా అవుతున్నారు. తన స్టన్నింగ్ ఫిగర్ తో బోల్డ్ గా ఎక్స్ పోజింగ్ చేస్తూ హాట్ టాపిక్ గా మారింది మాళవిక మోహనన్.
26
మాళవిక తన అందంతోనే సౌత్ లో తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం సౌత్ లో క్రేజ్ ఉన్న రష్మిక, పూజా హెగ్డే లాంటి హీరోయిన్లతో పాటు మాళవిక కూడా పాపులర్ అవుతోంది. వరుస సినిమాల్లో స్టార్ హీరోల సరసన నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది.
36
Malavika Mohanan 'పెట్టం పోలె' అనే మలయాళీ చిత్రంతో 2013లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. మాళవిక సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన పేట చిత్రంలో కీలక పాత్ర పోషించింది. ఆ తర్వాత ‘మాస్టర్’తో బిగ్ సక్సెస్ ను అందుకుంది. అటు హిందీలోనూ తన మార్క్ చూపెడుతోంది.
46
ప్రస్తుతం టాలీవుడ్ కు ఉన్న క్రేజ్ ను చూసి తెలుగు సినిమాల్లోనూ నటించేందుకు ప్రయత్నిస్తోంది. ఇటీవల అభిమానులతో ఇంటరాక్ట్ అయిన సందర్భంగా తన మనస్సులోని మాటను బయటపెట్టింది. టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ ( Vijay Deverakonda) తో రొమాంటిక్ మూవీ చేయాలని ఉందని తెలిపింది.
56
ఇదిలా ఉంటే మాళవికా గతకొద్ది రోజులుగా తన అందచందాలతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ట్రెండీ వేర్స్ లో అందాలను విందు చేస్తోంది. మతిపోయే ఫోజులతో నెటిజన్లకు నిద్ర లేకుండా చేస్తోందీ బ్యూటీ. తాజాగా మరిన్ని గ్లామర్ పిక్స్ ను పోస్ట్ చేసిందీ మాళవిక.
66
ఈ పిక్స్ లో మాళవికా చాలా హాట్ కనిపిస్తోంది. అలాగే తన ఫ్యాన్స్ సెన్స్ కూడా అర్థమవుతోంది. స్లీవ్ లెస్ బాడీకాన్ డ్రెస్ లో ఆకట్టుకుంటుంది. ఒంటిపై నుంచి డ్రెస్ జారిపోయేట్టుగా ఉందనేలా అవుట్ ఫిట్స్ తో మాయ చేస్తోంది. మత్తు చూపులతో కుర్రాళ్లను తనవైపు తిప్పుకుంటోంది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి.