వింత సమస్య తో బాధపడుతున్న లైలా, షూటింగ్ స్పాట్ లో సడెన్ గా ఏమయ్యిందంటే?

Published : Mar 04, 2025, 03:31 PM IST

మాజీ హీరోయిన్ లైలా గుర్తుండే  ఉంటుంది. రీసెంట్ గా రీ ఎంట్రీ ఇచ్చిన ఈ సీనియర్ బ్యూటీకి ఓ వింత ఆరోగ్య సమస్య ఉందట. ఇంతకీ ఏంటంది. ఏం జరిగింది. ?  

PREV
15
వింత సమస్య తో బాధపడుతున్న లైలా, షూటింగ్ స్పాట్ లో సడెన్ గా ఏమయ్యిందంటే?

లైలా గోవాలో పుట్టి పెరిగింది లైలా. 'దుష్మన్ దునియా కా' అనే బాలీవుడ్ సినిమాతో తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత మలయాళంలో 'ఇద ఒరు స్నేహకాద' అనే సినిమాలో నటించింది. ఆ తర్వాత విజయకాంత్ నటించిన 'కళళగర్' సినిమాలో నటించే అవకాశం వచ్చింది. వెంటనే తమిళ, తెలుగు భాషల్లో వరుస అవకాశాలు ఆమెవెంట పడ్డాయి. 

Also Read: నోరుజారి అడ్డంగా బుక్ అయిన చిరంజీవి

25
విదేశీ వ్యాపారవేత్తను ప్రేమించి పెళ్లి చేసుకున్న లైలా:

చివరిగా 2006లో ఒక మలయాళ సినిమాలో నటించిన లైలా, విదేశీ వ్యాపారవేత్తను ప్రేమించి పెళ్లి చేసుకుని సినిమాల నుంచి పూర్తిగా తప్పుకుంది. లైలా భర్త ఇరాన్ దేశానికి చెందిన వ్యక్తి. వీరికి ప్రస్తుతం ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు. ఈ సమయంలోనే 2022లో దర్శకుడు పి.ఎస్.మిత్రన్ దర్శకత్వంలో కార్తీ, రాశి ఖన్నా, రజీషా విజయన్ తదితరులు నటించిన 'సర్దార్' సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది లైలా.  

Also Read: సాయి పల్లవి వాడే రెండే రెండు మేకప్ ప్రొడక్ట్స్ ఏంటో తెలుసా?

 

35
కోట్ సినిమాలో ప్రశాంత్ సరసన జోడీ

ఈ సినిమా తర్వాత 2 సంవత్సరాల తర్వాత విజయ్ కోట్ సినిమాలో నటించింది. ఈ సినిమాలో ప్రశాంత్ భార్యగా, మీనాక్షి చౌదరి తల్లిగా నటించింది. ఈ సినిమాలో కొన్ని సన్నివేశాల్లో మాత్రమే ఆమె కనిపించింది. తమిళంలో వరుసగా నటిస్తోంది కాని.. తెలుగులో మాత్రం ప్రస్తుతం ఆమెకు ఆఫర్లు లేవు. 

Also Read: 60 కోట్ల బడ్జెట్ 400 కోట్ల కలెక్షన్లు, టాలీవుడ్ జెండాను బాలీవుడ్ లో ఎగరేసిన సినిమా?

45
సబ్దమ్ సినిమాలో నటించింది

దీంతో, గత వారం విడుదలైన ఈ చిత్రం సబ్దమ్ విమర్శకుల ప్రశంసలు, వసూళ్ల పరంగా మంచి ఆదరణ పొందుతోంది.    90ల అభిమానుల కలల రాకుమారిగా వెలుగొందిన లైలా... ప్రస్తుతం తనకున్న వింత సమస్య గురించి మాట్లాడి చాలా మందిని ఆశ్చర్యపరిచింది. ఇంతకీ ఆమె ప్రాబ్లమ్ ఏంటంటే..  ఆమె ఎప్పుడూ నవ్వుతూనే ఉంటుందట.

Also Read: రోజా భర్త మాటలు విని కోట్లు నష్టపోయిందా.? మాజీ హీరోయిన్ చేసిన పొరపాటు ఏంటి?

 

 

55
నటి లైలాకు ఉన్న వింత సమస్య

ఆమెను గమనించిన విక్రమ్, శివపుత్రుడు  షూటింగ్ స్పాట్‌లో ఒక్క నిమిషం కూడా నవ్వకుండా ఉండాలని లైలాకు ఛాలెంజ్ చేశాడట. కానీ, లైలా 30 సెకన్లలోనే ఏడవడం మొదలుపెట్టిందట. దీంతో ఆమె షూటింగ్‌ కోసం వేసుకున్న మేకప్ అంతా కరిగి పోయిందట.

దీనికి కారణం లైలా నవ్వకుండా ఉండటమే. ఆమె నవ్వుతూ ఉంటేనే బాగుంటుంది. నవ్వు ఆపేస్తే మాత్రం వెంటనే  ఆటోమేటిక్‌గా కళ్ల నుంచి నీళ్లు వచ్చేస్తాయట. అంటే ఆమె తనను తాను తెలుసుకోకుండానే ఏడ్చేస్తుందట. అలాంటి విచిత్రమైన సమస్య లైలాకు ఉందట. ఇది విని ఇప్పుడు అభిమానులు షాక్ అవుతున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories