కియారా అద్వానీ మైండ్ బ్లోయింగ్ స్టిల్స్.. బ్లాక్ డ్రెస్ లో ఆ స్పాట్లను చూపిస్తూ బాలీవుడ్ భామ రచ్చ

First Published | Aug 19, 2023, 5:58 PM IST

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ (Kiara Advani)   సోషల్ మీడియాలో అందాల సునామీ రేపుతోంది. ఈ ముద్దుగుమ్మ తాజా ఫొటోషూట్ చూస్తే నెటిజన్లు మైమరిచిపోతున్నారు. లేటెస్ట్ పిక్స్ వైరల్ గా మారాయి. 
 

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ (Kiara Advani) ముంబైలో పుట్టి పెరిగింది. తన ఎడ్యుకేషన్ పూర్తయ్యాక నటిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. సినిమాల్లోకి వచ్చీరాగానే ఈ ముద్దుగుమ్మ సెన్సేషన్ గా మారింది. వరుస చిత్రాలతో నార్త్ ఆడియెన్స్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. 
 

2014 నుంచి కియారా బాలీవుడ్ నటిగా ప్రేక్షకులను అలరిస్తున్నారు. ‘ఫగ్లీ’తో హీరోయిన్ గా వెండితెరకు పరిచయం అయ్యింది. ఇప్పటి వరకు ఇరవై చిత్రాల్లో నటించారు. ముఖ్యంగా ఈ ముద్దుగుమ్మ ‘లస్ట్ స్టోరీస్’తో సెన్సేషన్ గా క్రియేట్ చేసింది. ఆ తర్వాత నుంచి మరిన్ని ఆఫర్లను అందుకుంటూ వచ్చింది.
 


ప్రస్తుతం కియారా అద్వానీ అటు బాలీవుడ్ చిత్రాలతో పాటు ఇటు తెలుగు సినిమాల్లోనూ నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. మరోవైపు కియారా సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా కనిపిస్తున్న విషయం తెలిసిందే. తన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ తో పాటు గ్లామర్ ఫొటోలను కూడా షేర్ చేస్తోంది. 
 

గతంలో బోల్డ్ గా ఫొటోషూట్లు చేసి షాకిచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఇండస్ట్రీలో సెన్సేషన్ గా మారింది. ఇక సినిమాల్లో బిజీగాఅవుతున్న కొద్దీ కాస్తా బోల్డ్ నెస్ తగ్గిస్తూ వచ్చింది. కానీ గ్లామర్ విందులో ఏమాత్రం తగ్గేదే లేదన్నట్టుగా ఫొటోషూట్లు చేస్తోంది. ఈ ముద్దుగుమ్మ తాజా ఫొటోషూట్ స్టన్నింగ్ గా ఉంది.
 

లేటెస్ట్ గా కియారా పంచుకున్న ఫొటోలు నెటిజన్ల మైండ్ బ్లాక్ చేసేలా ఉన్నాయి. బ్లాక్ డ్రెస్ లో దర్శమనిచ్చిన కియారా నడుము దగ్గర, క్లీవేజ్ షో చేసేలా హాట్ స్పాట్ లను ప్రదర్శించింది. స్కిన్ షోతో మతులు పోగొట్టింది. హాట్ స్టిల్స్ తో హార్ట్ బీట్ పెంచేసింది. మెరిసిపోయే అందంతో చూపుతిప్పుకోకుండా చేసింది. 
 

తాజాగా షేర్ చేసిన ఫొటోలకు ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఆమె అందాన్ని పొగుడుతూ ఆకాశానికి ఎత్తుతున్నారు. ఇక కియారా రీసెంట్ గా ‘సత్యప్రేమ్ కీ కథ’ చిత్రంతో అలరించింది. ప్రస్తుతం రామ్ చరణ్ సరసన ‘గేమ్ ఛేంజర్’లో నటిస్తూ బిజీగా ఉంది. వచ్చే ఏడాది ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. 
 

Latest Videos

click me!