కుర్రాళ్ల మీద పగనా కేతికా.. రొమాంటిక్ బ్యూటీ మత్తు ఫోజులకు దిమాక్ ఖరాబ్.. స్టన్నింగ్ పిక్స్

First Published | May 13, 2023, 4:48 PM IST

యంగ్ హీరోయిన్ కేతికా శర్మ (Ketika Sharma) వరుస ఫొటోషూట్లతో  సోషల్ మీడియాలో మంటలు పుట్టిస్తోంది. తాజాగా పంచుకున్న పిక్స్ తో యంగ్ బ్యూటీ కుర్రాళ్ల మతులు పోగొట్టింది. 
 

టాలీవుడ్ యంగ్ బ్యూటీ కేతికా శర్మ తెలుగు చిత్రాల్లో నటిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. వరుసగా ఇక్కడే ఆఫర్లు అందుకుంటూ ఉంది. కానీ ఆ చిత్రాలు పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాయి. దీంతో కేతికాకు దక్కించుకోవాల్సిన క్రేజ్ లో కాస్తా వెనకబడుతోంది.
 

చివరిగా పంజా వైష్ణవ్ తేజ్ సరసన ‘రంగరంగ వైభవంగా’ చిత్రంతో అలరిచింది. హోమ్లీ బ్యూటీగా ఆకట్టుకుంది. ఇక ‘రొమాంటిక్’ చిత్రంతో ఆకాశ్ పూరీకి జంటగా నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ‘లక్ష్య’ చిత్రంలో మెరిసింది. 
 


తొలి చిత్రంతోనే కేతికా తన బోల్డ్ పెర్ఫామెన్స్ తోనే ప్రేక్షకులను ఆకట్టుకుంది. నటన, ముఖ్యంగా గ్లామర్ పరంగానూ మార్కులు దక్కించుకుంది. దీంతో ఇంకా కేతికాకు టాలీవుడ్ నుంచి ఆఫర్లు అందుతున్నాయి. ఈ క్రమంలోనే PKSDTలో అవకాశం దక్కించుకుందని తెలుస్తోంది.
 

ఇదిలా ఉంటే.. ఇక కేతికా శర్మ సోషల్ మీడియాలో చేస్తున్న మాములుగా లేదు. యంగ్ బ్యూటీ అందాల విందుతో మతులు పోగొడుతోంది. మత్తెక్కించే విధంగా ఫొటోషూట్లు చేస్తూ మంటలు పుట్టిస్తోంది. కుర్రాళ్ల మతులు పోయేలా ఫోజులిస్తూ మైమరిపిస్తోంది. తాజాగా పంచుకున్న ఫొటోలు వైరల్ గా మారాయి. 
 

లేటెస్ట్ ఫొటోస్ లో కేతికా టైట్ టాప్ లో బిగుతైన ఎద అందాలను ప్రదర్శించింది. అలాగే నడుము, నాభీ సొగసుతో కుర్రాళ్ల హార్ట్ బీట్ పెంచేసింది. కసిగా, మత్తుగా ఫొటోలకు ఫోజులిస్తూ గుండెల్లో గంటలు మోగించింది. ఫ్యాన్స్ తో పాటు నెటిజన్ల చూపు తిప్పుకోకుండా చేసింది. 
 

వెండితెరపైన కంటే సోషల్ మీడియాలో మాత్రం యంగ్ బ్యూటీ మతులు పోయేలా గ్లామర్ షో చేస్తూ వస్తోంది. ఈక్రమంలో కేతికాకు ఒక్క హిట్ పడితే మాత్రం దూసుకుపోయే అవకాశం ఉందంటున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న PKSDT చిత్రంలో నటిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రంపైనే కేతికా ఆశలు పెట్టుకుంది.  
 

Latest Videos

click me!