బిగుతైన టాప్ లో ‘రొమాంటిక్’ బ్యూటీ మత్తెక్కించే అందాలు.. నిషా కళ్లతో మైమరిపిస్తున్న కేతికా శర్మ..

First Published | May 11, 2023, 6:26 PM IST

యంగ్ హీరోయిన్ కేతికా శర్మ (Ketika Sharma) తన ఫొటోషూట్లతో నెట్టింట అందాల తుఫాన్ తెప్పిస్తోంది. గ్లామర్ మెరుపులతో కుర్రాళ్ల చూపును కట్టిపడేస్తోంది. లేటెస్ట్ పిక్స్ తో ఆకట్టుకుంది. 
 

నార్త్ బ్యూటీ అయినప్పటికీ కేతికా శర్మ తెలుగు చిత్రాలపైనే ఆశలు పెట్టుకుంది. వరుసగా ఆఫర్లు అందుకుంటూ ఇక్కడి ఆడియెన్స్ ను అలరించే ప్రయత్నం చేస్తోంది. టాలీవుడ్ లోనే వెలుగొందాలని చూస్తున్న ఈ ముద్దుగుమ్మ అందుకు తగట్టుగానే ప్రయత్నాలు చేస్తోంది. 
 

స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడు యంగ్ హీరో ఆకాష్ పూరి సరసన Romantic చిత్రంలో నటించింది కేతికా. తొలి చిత్రంతోనే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. అందం పరంగా ఓకే అనిపించుకున్న ఈ ముద్దుగుమ్మ నటనపరంగానూ తన పాత్ర మేరకు మెప్పించింది. ఏకంగా బోల్డ్ పెర్ఫామెన్స్ తోనూ ఇచ్చిపడేసింది. 
 


రొమాంటిక్ తర్వాత లక్ష్య, రంగ రంగ వైభవంగా చిత్రాలతో అలరించింది. ఈ మూడు సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. ఫలితంగా కేతికాకు పెద్దగా స్టార్ డమ్ రాలేదు. టాలీవుడ్ హీరోయిన్ గా తగిన క్రేజ్ ను దక్కించుకోలేకపోయింది. అయినా ఈ యంగ్ బ్యూటీ తన ప్రయత్నాల్ని ఆపడం లేదు. 

ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గానే కనిపిస్తూ వస్తోంది. తన వ్యక్తిగత విషయాలను పంచుకోవడంతో పాటు మతులు పోయేలా ఫొటోషూట్లు చేస్తోంది. అందాలను ప్రదర్శిస్తూ నెట్టింట దుమారం రేపుతోంది. తాజాగా షేర్ చేసిన పిక్స్ కూడా హార్ట్ బీట్ ను పెంచేలా ఉన్నాయి. 
 

లేటెస్ట్ ఫొటోస్ లో కేతికా నిషా కళ్లతో, మత్తు చూపులతో నెటిజన్లను మంత్రముగ్ధులను చేసింది. బిగుతైన వైట్ క్రాప్డ్ టాప్ లో ఎద అందాలను ప్రదర్శించింది.  టాప్ గ్లామర్ తో పిచ్చెక్కించింది. టెంప్టింగ్ గా కెమెరాకు ఫోజులిస్తూ కుర్రాళ్లను కలవరపెడుతోంది. ఫ్యాన్స్, నెటిజన్లు ఫిదా అయ్యి.. లైక్స్, కామెంట్లతో ఫొటోలను వైరల్ చేస్తున్నారు. 
 

మొదటి నుంచి కేతికా శర్మ అందాల విందుతో పిచ్చెక్కిస్తూనే ఉంది. నెట్టింట గ్లామర్ మెరుపులతో మతులు పోగొడుతోంది. స్టార్ హీరోయిన్లే స్టన్ అయ్యేలా ఫొటోషూట్లు చేస్తోంది. కేతికాకు పవన్ కళ్యాణ్ - సాయి ధరమ్ తేజ్ సినిమా PKSDTలో హీరోయిన్ గా ఛాన్స్ దక్కినట్టు తెలుస్తోంది. ఈ చిత్రంతోనైనా కేతికాకు కలిసి వస్తుందా  చూడాలి. 
 

Latest Videos

click me!