‘అర్జున్ రెడ్డి’ బ్యూటీ కిల్లింగ్ లుక్స్.. హాట్ సిట్టింగ్ పోజులు, థైస్ అందాలతో మంటలు రేపుతున్న షాలినీ పాండే..

First Published | May 11, 2023, 4:37 PM IST

‘అర్జున్ రెడ్డి’ హీరోయిన్ షాలినీ పాండే (Shalini Pandey) తన ఫొటోషూట్లతో మతులు పోగొడుతోంది. బోల్డ్ లుక్ లో దర్శనమిచ్చి ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. లేటెస్ట్ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి. 
 

రౌడీ హీరో విజయ్ దేవరకొండ సరనన ‘అర్జున్ రెడ్డి’లో నటించిన షాలినీ పాండే గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా యువత మనస్సను ఇట్టే దోచుకుంది. అందం పరంగా, నటన పరంగా తెలుగు ప్రేక్షకులకు తొలిచిత్రంతోనే దగ్గరైంది. ఆ వెంటనే బాలీవుడ్ ఎంట్రీతోనూ అదరగొట్టింది.
 

‘అర్జున్ రెడ్డి’లో ఏకంగా బోల్డ్ పెర్ఫామెన్స్ తోనూ మతులు పోగొట్టింది షాలినీ. దాంతో క్రేజీ హీరోయిన్ గా మారి తెలుగులో వరుసగా ఆఫర్లు అందుకుంది. ఈ మధ్యలో బాలీవుడ్ కు కూడా ఎంట్రీ ఇచ్చింది. చివరిగా ‘జయేష్‌భాయ్ జోర్దార్’ చిత్రంతో రణబీర్ సింగ్ కు జోడీ అలరించింది.
 


తెలుగు, తమిళం, హిందీ చిత్రాల్లో అవకాశాల కోసం ఎదురుచూస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో ఎక్కువగా ఆఫర్లు లేవు. దీంతో నెట్టింట చాలా యాక్టివ్ గా కనిపిస్తోంది.  క్రేజీ పోస్టులు పెడుతూ అభిమానులను ఆకట్టుకుంటోంది. అలాగే గ్లామర్ మెరుపులతోనూ దర్శకనిర్మాతల కంట్లో పడేలా చేస్తోంది.

ఈక్రమంలోనే షాలినీ పాండే సెక్సీ అవుట్ ఫిట్లలో ఫొటోషూట్లు చేస్తూ అదరగొడుతోంది. ముఖ్యంగా గ్లామర్ షోలో ఈ ముుద్దుగుమ్మ హద్దులు దాటేస్తోంది. టాప్ బాటమ్ పరువాల విందు చేస్తూ కుర్ర గుండెల్లో గంటలు మోగిస్తోంది. హాట్ హాట్ ఫొటోషూట్లతో హీటు పుట్టిస్తోంది.  

ఇక తాజాగా షాలినీ పాండే పంచుకున్న పిక్స్ నెట్టింట దుమారం రేపుతున్నాయి. బోల్డ్ గా చేసిన ఆ ఫొటోషూట్ కు ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు కూడా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. సెక్సీ అవుట్ ఫిట్ లో కుర్రభామ పిచ్చెక్కించే ఫోజులకు చూపుతిప్పుకోలేక పోతున్నారు. దీంతో ఫొటోలపై క్రేజీగా కామెంట్లు పెడుతున్నారు. 

టైట్ బాడీ ఫిట్ లో షాలినీ సెక్సీ లుక్ ను సొంతం చేసుకుంది. డీప్ గా థైస్ అందాలను చూపిస్తూ మంటలు రేపింది. ఫ్లోర్ పై హాట్ సిట్టింగ్ పోజులతో మతులు పోగొట్టింది. కుర్రభామ కవ్వింపు చేష్టలకు నెటిజన్లు క్రేజీగా కామెంట్లు పెడుతున్నారు. ఆ బ్యూటీని పొగుడుతూ ఫొటోలను వైరల్ చేస్తున్నారు. 

ప్రస్తుతం షాలినీకి పెద్దగా ఆఫర్లు లేవు. టాలీవుడ్ తో క్రేజ్ దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ వైపు అడుగులేసింది. ప్రస్తుతం అక్కడా షాలినీకి ఎదురు దెబ్బె తగిలింది. చివరిగా ‘జయేష్ బాయ్ జోర్దార్’తో అలరించింది. ప్రస్తుతం ‘మహారాజ’ అనే హిందీ చిత్రంలో నటిస్తోంది.  
 

Latest Videos

click me!