ట్రాన్స్ ఫరెంట్ శారీలో కుమారి గ్లామర్ విందు.. కైపెక్కించే పోజులతో మత్తెక్కిస్తున్న హేబా పటేల్!

First Published | Feb 5, 2023, 11:36 AM IST

గ్లామర్ మెరుపులతో యంగ్ హీరోయిన్ హేబా పటేల్ (Hebah Patel) సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. అదిరిపోయే శారీలో అందాల విందు చేస్తూ కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. లేటెస్ట్ పిక్స్ స్టన్నింగ్ గా ఉన్నాయి.
 

టాలీవుడ్ గ్లామరస్ హీరోయిన్ హేబా పటేల్ యూత్ లో మంచి ఫాలోయింగ్ దక్కించుకున్న విషయం తెలిసిందే. ‘కుమారి 21 ఎఫ్’తో సూపర్ హిట్ అందుకున్న ఈ బ్యూటీ కొన్నాళ్ల పాటు అదే  జోష్ ను కొనసాగించింది.
 

ప్రస్తుతం తమిళ చిత్రాల్లో నటిస్తూ బిజీగా కనిపిస్తోంది. ఇప్పటికే తను నటించిన చిత్రాలు రెండు మూడు రిలీజ్ కు సిద్దం అవుతుండగా.. మరో రెండు చిత్రాలు రూపుదిద్దుకుంటున్నాయి. ఇటీవల మళ్లీ కేరీర్ లో స్పీడ్ పెంచినట్టుగా కనిపిస్తోంది.  


ఈ సందర్భంగా సోషల్ మీడియాలోనూ దుమ్ములేపుతోంది. అదిరిపోయే అవుట్ ఫిట్లలో దర్శనమిస్తూ తన అభిమానులను ఖుషీ చేస్తోంది. అందాల విందు చేస్తూ కుర్ర గుండెల్లో గంటలు మోగిస్తోంది. 
 

తాజాగా ఈ బ్యూటీ ట్రాన్స్ ఫరెంట్ శారీలో మతిపోయేలా అందాలను ప్రదర్శించింది. చీరకట్టులో యంగ్ బ్యూటీ కవ్వింపు చర్యలకు నెటిజన్లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మత్తు చూపులు, మైమరిపించే పోజులతో రెచ్చిపోయింది.

తను పంచుకున్న ఫోటోలను ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు కూడా లైక్ చేస్తున్నారు. హేబా బ్యూటీని పొగుడుతూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. నెటిజన్ల నుంచి మంచి సపోర్ట్ లభిస్తుండటంతో కుమారి సైతం రెచ్చిపోయి ఫొటోషూట్లు చేస్తోంది. 

గతేడాది లీడ్ యాక్ట్రెస్ గా ‘ఓదెల రైల్వే స్టేషన్’తో మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.  డీగ్లామరస్ రోల్ లో తనదైన పెర్ఫామెన్స్ ను చూపించింది. హేబా నటనకు మంచి మార్కులు పడ్డాయి. ప్రస్తుతం ‘ఆద్య’, వల్లన్’ సినిమాల్లో నటిస్తోంది.  

Latest Videos

click me!