వెంటనే నితిన్ హీరోగా వచ్చిన శ్రీనివాస కల్యాణం, సత్యదేవ్ తో బ్లఫ్ మాస్టర్, అధినేత్రి, 7, కల్కి, కపటధారి, అక్షర లాంటి సినిమాలు వెంట వెంటనే చేసింది నందిత. ఈ మధ్య కాస్త సినిమాలు తగ్గాయి. దాంతో సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది బ్యూటీ. నెట్టింట్లో ఫుల్ యాక్టీవ్ గా ఉంటూ.. ఎప్పటికప్పుడు అప్ డేట్స్ అందిస్తుంటుంది.