తాజాగా ఈ ముద్దుగుమ్మ బ్లాక్ అండ్ బ్లాక్ లో మెరిసింది. బ్లాక్ కలర్ ఫరియా లుక్ ను నెక్ట్స్ లెవల్ కు తీసుకెళ్లింది. క్లాస్ డిజైన్ గల బిగుతైన డ్రెస్ లో ఫరియా స్టన్నింగ్ లుక్ ను సొంతం చేసుకుంది. తన ఎత్తు, అందం, ఫిట్ నెస్ కు సరిపడా అవుట్ ఫిట్ లో కిర్రాక్ గా తయారైంది.