నాగ చైతన్య తో విడాకుల తర్వాత సమంత ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది. చేతులతో విడిపోగానే సమంతకి ఆరోగ్య సమస్యలు మొదలయ్యాయి. మునుపటిలా వేగంగా సినిమాల్లో నటించలేకపోయింది. మయోసైటిస్ నుంచి కోరుకున్న సమంత ఇప్పుడు తిరిగి యాక్టివ్ అయింది. కాకపోతే గతంలో లాగా సమంత ప్రస్తుతం సినిమాలకు సైన్ చేయడం లేదు. ఖుషి చిత్రమే ఆమె తెలుగులో నటించడం చివరి చిత్రం.