కేరీర్ విషయానికొస్తే అనుపమ ప్రస్తుతం తెలుగులోనే వరుస సినిమాల్లో నటిస్తోంది. గతేడాది ‘రౌడీ బాయ్స్’ చిత్రంతో అలరించిన ఈ బ్యూటీ.. ఇప్పుడు 18 పేజెస్, కార్తీకేయ 2, బటర్ ఫ్లై చిత్రాల షూటింగ్ లో బిజీగా ఉంది. ఏకకాలంలో మూడు సినిమాల్లో నటిస్తూ బిజియేస్ట్ హీరోయిన్ గా లైఫ్ లీడ్ చేస్తోంది.