ఎంత హ్యాపీగా ఉంటే అందాలతో మతులు పోగొట్టాలా అనుపమా.. టైట్ డ్రెస్ లో యంగ్ బ్యూటీ చిలిపి పోజులు

First Published | Jun 12, 2023, 8:05 PM IST

బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో అనుపమా పరమేశ్వరన్ సక్సెస్ అందుకుంటూ దూసుకుపోతోంది. ఈ క్రమంలో ఆమెతో పాటు ఫ్యాన్స్ కూడా ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం కూడా మరిన్ని క్రేజీ ప్రాజెక్టుల్లో నటిస్తూ బిజీగా ఉంది.
 

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ (Anupama  Parameswaran)  ప్రస్తుతం టాలీవుడ్లో వరుస ఆఫర్లను అందుకుంటోంది. మళ్లీ తన కేరీర్ లో స్పీడ్ పెంచేసి దూసుకుపోతోంది. క్రేజీ ప్రాజెక్టుల్లో అవకాశాలు దక్కించుకుంటూ ఆకట్టుకుంటోంది. 
 

‘కార్తీకేయ 2’, ‘18 పేజెస్’ చిత్రంతో మంచి సక్సెస్ ను అందుకుంది. ఆ తర్వాత వచ్చిన ‘బటర్ ఫ్లై’ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం ఇంట్రెస్టింగ్ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలోనూ తెగ యాక్టివ్ గా కనిపిస్తూ సందడి చేస్తోంది. 


తన సినిమాల గురించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉంది. మరోవైపు అదిరిపోయే అవుట్ ఫిట్లలో అందాల విందు కూడా చేస్తోంది. ట్రెండీ వేర్స్ లో మెరుస్తూ అదిరిపోయేలా ఫొటోషూట్లు చేస్తూ వస్తోంది. తాజాగా టైట్ ఫిట్ లో మెరిసింది. స్టన్నింగ్ స్టిల్స్ తో ఆకట్టుకుంది. 
 

లేటెస్ట్ పిక్స్ లో అనుపమా చాలా సంతోషంగా కనిపించింది. పట్టలేని ఆనందాన్ని ఆమె పంచుకున్న ఫొటోల్లో చూడొచ్చు. బ్యూటీఫుల్ స్మైల్, కర్లీ హెయిర్ తో మెస్మరైజ్ చేసింది. మరోవైపు స్లీవ్ లెస్ టాప్ లో ఎద అందాలను విందు చేసింది. వంకర నడుముతో మతులుపోయేలా ఫోజులిచ్చింది. 
 

అయితే, కొద్ది సేపటి కిందనే అనుపమా నటిస్తున్న ‘ఈగల్’ మూవీ టైటిల్ వీడియో, టైటిల్ కూడా వచ్చేసింది. మాస్ మహారాజా హీరోగా నటిస్తున్నారు. కార్తీక్ ఘట్టమనేని దర్శకుడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అనుపమా హీరోయిన్ గా నటిస్తోంది. 
 

ఇప్పటికే అనుపమా బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ డీజే టిల్లుకు సీక్వెల్ గా వస్తున్న Tillu Square లో సిద్ధు జొన్నలగడ్డ సరసన నటిస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు విమెన్ సెంట్రిక్ మూవీ ’సైరెన్’లోనూ నటిస్తోంది. ఈ క్రమంలో రవితేజ ‘ఈగల్’లోనూ మెరియబోతున్నట్టు అప్డేట్ వచ్చింది. వరుస ప్రాజెక్ట్స్  రూపుదిద్దుకుంటుండటంతో హ్యాపీగా ఉంది. ఆమె అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. 

Latest Videos

click me!