టైట్‌ ఫిట్‌లో షేపులు చూపిస్తూ జిమ్‌లో పూనమ్‌ బజ్వా హాట్‌ వర్కౌట్స్.. ఆ పరువాల ఎత్తులకు కుర్రాళ్ల విలవల

Published : Jun 12, 2023, 07:03 PM ISTUpdated : Jun 12, 2023, 11:35 PM IST

నాగ్‌ బ్యూటీ పూనమ్‌ బజ్వా బొద్దు అందాలతో ఆకట్టుకుంటుంది. ఆ మధ్య బికినీలో అందాల సునామీ సృష్టించిన ఈ బ్యూటీ కొంత గ్యాప్‌తో మరోసారి హాట్‌ ట్రీట్‌ ఇచ్చింది. జిమ్‌ లో వర్కౌట్‌ చేస్తూ అదరగొడుతుంది. 

PREV
17
టైట్‌ ఫిట్‌లో షేపులు  చూపిస్తూ జిమ్‌లో పూనమ్‌ బజ్వా హాట్‌ వర్కౌట్స్.. ఆ పరువాల ఎత్తులకు కుర్రాళ్ల విలవల

పూనమ్‌ బజ్వా తాజాగా జిమ్‌లో వర్కౌట్‌ చేస్తున్న వీడియోని షేర్‌ చేసింది. ఇందులో ఆమె హాట్‌ వర్కౌట్స్ తోపాటు ఆమె హాట్‌ షేపులు వాహ్‌ అనిపిస్తున్నాయి. బిగువైన డ్రెస్సులు వేసుకుంది పూనమ్‌. నడుము కనిపించేలా మరీ చిన్నదైన టీషర్ట్ ధరించింది. ఓ వైపు బొద్దుగా నడుము అందాలను ఆవిష్కరించింది. 
 

27

మరోవైపు టైట్‌ డ్రెస్‌లో తన షేపులు చూపుస్తుంది. టాప్‌లో ఎద ఎత్తులతో మంత్రముగ్దుల్ని చేస్తుంది. మరోవైపు నడుము మడతలు చూపిస్తుంది. పిచ్చెక్కించే నడుము మడగలతో కేకపెట్టిస్తుందీ హాట్‌ బ్యూటీ. ప్రస్తుతం హాట్‌ భామ అందాల విందు సోషల్‌ మీడియాని షేక్‌ చేస్తుంది. పూనమ్‌ షేపులు రెచ్చగొట్టేలా ఉండటం గమనార్హం. 
 

37

పూనమ్‌ బజ్వా చాలా కాలంగా సోషల్‌ మీడియాకే పరిమితమయ్యింది. ఈ అమ్మడికి సినిమా ఆఫర్లు లేవు. ఒకటి అర చేస్తూ కెరీర్‌ని లాక్కొచ్చింది. కానీ ఇప్పుడు అవి కూడా లేవు. హీరోయిన్‌ గా ఈ బ్యూటీ క్లిక్‌ కాలేదు. క్యారెక్టర్‌ ఆర్టిస్టుగానూ పెద్దగా పట్టించుకోవడం లేదు. మలయాళంలో కొన్ని ఫీమేల్‌ లీడ్స్ చేసినా, చెప్పుకోదగ్గ విజయాలు దక్కకపోవడం గమనార్హం. 

47

పూనమ్‌ బజ్వా తెలుగులో చివరగా నాలుగేళ్ల క్రితం `ఎన్టీఆర్‌ః కథానాయకుడు` చిత్రంలో గారపాటి లోకేశ్వరి పాత్రలో మెరిసింది. అంతకు ముందు 2008లో `పరుగు` సినిమాలో కీలక పాత్రలో నటించింది. హీరోయిన్‌కి అక్క పాత్రలో, ప్రేమించిన వాడితో లేచిపోయే పాత్రలో కనిపించింది. బలమైన పాత్రలోనే మెరిసింది పూనమ్‌. 
 

57

అంతకు ముందు `వేడుక` చిత్రంలోనూ తనకు మంచి పాత్రనే దక్కింది. నాగార్జునతో `బాస్‌` సినిమాలో గ్లామర్‌ షో చేసి వాహ్‌ అనిపించింది. అంతకు ముందు కాస్త ట్రెడిషనల్‌గా కనిపించిన ఈ బ్యూటీ `బాస్‌` చిత్రంలో గ్లామర్‌ పరంగా ఓపెన్‌ అయ్యింది. ఆడియెన్స్ అలరించింది. కానీ సక్సెస్‌లు లేకపోవడంతో ఈ బ్యూటీ ఫేడౌట్‌ అయ్యింది.
 

67

కెరీర్‌ ప్రారంభంలో అందరిని అలరించింది. క్యూట్‌ అందంతో మెస్మరైజ్‌ చేసింది. కానీ అవి కేవలం లవ్‌ స్టోరీస్‌కే పరిమితమయ్యింది. తర్వాత ఆమెకి పెద్ద సినిమాలు దక్కలేదు. పైగా సెకండ్‌ హీరోయిన్‌ పాత్రలే రావడం, అందులో ఈ అమ్మడికి ప్రయారిటీ దక్కకపోవడంతో అది కెరీర్‌ పరంగా ఎఫెక్ట్ అయ్యింది. దీంతో ఎంత వేగంగా వచ్చిందో, అంతే వేగంగా కనుమరుగయ్యింది.
 

77

కానీ ఇతర భాషల్లో మాత్రం బాగానే రాణించింది. కన్నడ, తమిళం, మలయాళంలో సినిమాలు చేస్తూ గతేడాది వరకు కెరీర్‌ని లాక్కొచ్చింది. కానీ ఇప్పుడు ఆఫర్లు లేవు. సోషల్‌ మీడియాలో అందాల విందు చేస్తూ మేకర్స్ కి ఎరవేస్తుంది. అయినా ప్రయోజనం మాత్రం కనిపించకపోవడం గమనార్హం. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories