ఇక హిందీ, తమిళంలో రెండేసి చిత్రాలు రూపుదిద్దుకుంటున్నాయి. మలయాళంలోనూ ‘బంద్రా’ అనే మూవీలో నటిస్తోంది. ఈ ముద్దుగుమ్మ తన రూమర్డ్ బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మతో కలిసి ‘లస్ట్ స్టోరీస్ 2’లో నటిస్తోంది. వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నట్టు ఈ ఏడాది నుంచి రూమర్లు ప్రారంభమయ్యాయి. దీనిపై ఇద్దరూ స్పందించకపోవడం గమనార్హం.