Amala Paul Pics : హోలీకి ముందు అమలాపాల్ ఆనంద ఖేళీ.. స్లీవ్ లెస్ డ్రెస్ లో లేటెస్ట్ పిక్స్..

Published : Mar 20, 2022, 05:45 PM IST

కేరళ బ్యూటీ అమలా పాల్ (Amala Paul) తమిళ, మలయాళ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. అమలాపాల్ కు తెలుగు ప్రేక్షకులతోనూ బాగానే పరిచయం  ఉంది. హోలీ సెలబ్రేషన్స్ కు ముందు ట్రెండీ అవుట్ ఫిట్ లో దిగిన ఫొటోలను తాజాగా షేర్ చేసింది.

PREV
16
Amala Paul Pics : హోలీకి ముందు అమలాపాల్ ఆనంద ఖేళీ.. స్లీవ్ లెస్ డ్రెస్ లో లేటెస్ట్ పిక్స్..

డస్కీ బ్యూటీ అమలాపాల్‌ తన సోషల్‌ మీడియా అభిమానులను ఎప్పుడూ సర్‌ప్రైజ్‌ చేస్తూనే ఉంటుంది. ఊహించని విధంగా తన గ్లామర్‌ ఫోటోలను పంచుకుంటూ వారిని ఖుషీ చేస్తుంది. ఇటీవల హోలీ సందర్భంగా తన అవుట్ ఫిట్ కు సంబంధించిన ఫోటోలను షేర్ చేసుకుంది. 

26

హోలీ సందర్భంగా అమలాపాల్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. అమలాపాల్ కలర్స్ డే సెలబ్రేషన్స్ ఏ రేంజ్ లో చేసుకుందో పలు వీడియోలు గత రెండు రోజులుగా నెట్టింట వైరల్ అవుతున్నారు. 
 

36

ఒంటినిండా కలర్స్ నింపుకొని డీజే సౌండ్ కు అమ్మడు వేసే స్టెప్పులు  నిజంగా వేరే లెవెల్. తనను తానే మైమరిచిపోయి ఆనందంలో మునిగిపోయింది. హోలీ సందర్భంగా.. అమలాపాల్ ఆనంద ఖేళీలో నెగ్గిందనే చెప్పాలి.
 

46

తన కుటుంబ సభ్యులతో కలిసి ఓ హోటల్ లో హోలీ సెలబ్రేషన్స్ ను నిర్వహించుకుందీ బ్యూటీ.     అక్కడ ఈ అందగత్తె రంగులందుకుని మరింత మెరిసిపోయింది. ఈ సెలబ్రేషన్స్ లో ట్రెండీ వేర్ లో అమలాపాల్ అందరినీ ఆకట్టుకుంది. 
 

56

అయితే హోలీ రోజు పార్టీకి వెళ్లేముందు తన అవుట్ ఫిట్ లో ఫొటోలకు ఫోజులిచ్చింది. ఆ ఫొటోలను  ప్రస్తుతం తన అభిమానులతో పంచుకుంది. ‘ఇక ఈసారి హోలీ ముగిసింది.. వచ్చే ఏడాది కలుద్దాం’ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది.
 

66

ఈ ట్రెండీ అవుట్ ఫిట్ లో అమలాపాల్ అందాలను ఆరబోసింది. వైట్ స్లీవ్ లెస్ డ్రెస్ లో క్లీవేజ్ అందాలు కనిపించేలా ఫొటో స్టిల్స్ ఇచ్చింది. ఫుల్ జోల్ లో ఉన్న అమలాపాల్ సన్ గ్లాసెస్ పెట్టుకొని హోయలు పోయింది. ఈ అమ్మడు సోయగాలకు కుర్రాళ్ల మతిపోతోంది.  

click me!

Recommended Stories