స్టన్నింగ్.. మృణాళిని సోయగాలకు చిత్తైపోతున్న కుర్రాళ్లు, ఏమి అందంరా బాబూ అంటూ కామెంట్స్

Sreeharsha Gopagani   | Asianet News
Published : Mar 20, 2022, 05:07 PM IST

మృణాళిని రవి వరుణ్ తేజ్ 'గద్దలకొండ గణేష్' చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రంలో మృణాళిని.. అథర్వ మురళికి జోడిగా నటించింది. 

PREV
18
స్టన్నింగ్.. మృణాళిని సోయగాలకు చిత్తైపోతున్న కుర్రాళ్లు, ఏమి అందంరా బాబూ అంటూ కామెంట్స్

యంగ్ బ్యూటీ మృణాళిని రవి టిక్ టాక్ వీడియోలతో సోషల్ మీడియాలో పాపులారిటీ సొంతం చేసుకుంది. సోషల్ మీడియా క్రేజ్ తో మృణాళిని పలువురు దర్శకుల కంట పడింది. క్యూట్ అండ్ గ్లామర్ లుక్స్ తో ఆకట్టుకుంటుండడంతో సినిమా ఆఫర్స్ పలకరించాయి. 

 

28

మృణాళిని రవి వరుణ్ తేజ్ 'గద్దలకొండ గణేష్' చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రంలో మృణాళిని.. అథర్వ మురళికి జోడిగా నటించింది. 

38

ఈ మూవీలో Mirnalini Ravi భలే క్యూట్ గా నటించి మెప్పించింది. అల్లరి పిల్ల తరహాలో ఆమె ఈ సినిమాలో బాగా సందడి చేసింది. ఆ చిత్రంలో ఆమె చేసింది గ్లామర్ రోల్ కాదు. కేవలం నడుము సొగసుతోనే మెప్పించింది. 

48

దర్శకుడు హరీష్ శంకర్ కంట్లో పడ్డ మృణాళిని గద్దలకొండ గణేష్ చిత్రంలో ఛాన్స్ దక్కించుకుంది. ఈ చిత్రంలో మృణాళిని పాత్ర పూర్తి స్థాయి హీరోయిన్ రోల్ కాదు. కానీ గుర్తింపు తెచ్చిపెట్టిన పాత్రే. 

58

గ్లామర్ పరంగా కూడా మృణాళిని చూడ ముచ్చటగా ఉండడంతో సినిమా అవకాశాలు వస్తున్నాయి. పూర్తి స్థాయి హీరోయిన్ గా రెండు హిట్స్ పడితే ఈ టిక్ టాక్ బేబీ సినిమాల్లో కూడా క్రేజీ హీరోయిన్ గా మారిపోతుంది. ప్రస్తుతం మృణాళినికి తమిళంలో అవకాశాలు వస్తున్నాయి. 

68

ప్రస్తుతం మృణాళిని సోషల్ మీడియాలో కుర్రాళ్ళ హృదయాలకు గాలం వేసేలా గ్లామర్ షో మొదలు పెట్టింది. ట్రెండీ డ్రెస్సులు, అందమైన చీరల్లో అందాలు ఒలకబోస్తోంది. 

78

నడుము సొగసు చూపుతూ కుర్రాళ్లకు కనువిందు చేస్తోంది. ఆమె నాజూకైన అందాలకు ఎవరైనా ఫిదా అవుతారు. తాజాగా అందమైన చీర కట్టులో మెరిసింది.తేనెలొలికించేలా ఉన్న తన అందాలతో చీరకట్టులో మెస్మరైజ్ చేస్తోంది ఈ యంగ్ బ్యూటీ.  కుర్రాళ్లు ఆమె సోయగాల వలకు చిత్తైపోతున్నారు. ఏమందం రా బాబూ అంటూ కామెంట్స్ తో మోతెక్కిస్తున్నారు. 

88

బ్యాక్ అందాలు చూపిస్తూ, చిరునవ్వుతోనే హాట్ గా కనిపిస్తోంది. మృణాళిని వయ్యారాలకు కుర్రాళ్ల హృదయాలు గల్లంతవ్వడం ఖాయం. ఇటీవల మృణాళిని నటించిన 'ఎనిమి' చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విశాల్, ఆర్య ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటించారు.  

click me!

Recommended Stories