రెగ్యూలర్ కమర్షియల్ చిత్రాలు కాకుండా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తోంది ఐశ్వర్య. `మిస్‌మ్యాచ్`, `వరల్డ్ ఫేమస్ లవర్`, `టక్ జగదీష్`, `రిపబ్లిక్` చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం తమిళంలో వరుస చిత్రాల్లో నటిస్తోంది. తమిళంలో `ది గ్రేట్ ఇండియన్ కిచెన్, `డ్రైవర్ జమునా`, `మోహన్‌దాస్`, మలయాళంలో `పులిమడ` చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.