ఇదిలా ఉంటే బిగ్ బాస్ తెలుగు 8 కంటెస్టెంట్స్ వీరే అంటూ ఓ న్యూస్ చక్కర్లు కొడుతుంది. కాగా నటుడు రోహిత్ బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇస్తున్నాడట. రోహిత్ పలు హిట్ చిత్రాల్లో నటించాడు. సిక్టీన్, గర్ల్ ఫ్రెండ్, సొంతం, జానకీ వెడ్స్ శ్రీరామ్ వంటి హిట్ చిత్రాలు ఆయన ఖాతాలో ఉన్నాయి. చిరంజీవి సూపర్ హిట్ మూవీ శంకర్ దాదా ఎంబీబీఎస్ లో రోహిత్ చిరంజీవి ఫ్రెండ్ రోల్ చేశాడు.