ఇక దివి పుట్టి పెరిగింది అంతా హైదరాబాద్ లోనే. ఎంబీఏ చదివిన ఈ అమ్మడు మోడలింగ్, యాక్టింగ్ కెరీర్ గా ఎంచుకుంది. టాలీవుడ్ లో తెలుగు అమ్మాయిలకు పెద్దగా అవకాశాలురావు. అందుకేనేమో ఒడ్డుపొడుగు ఉండి కూడా అవకాశాలు రావడం లేదు.