అప్పుడు అభి (abhi)ఇంటికి వచ్చినందుకు నాకు బాగానే బుద్ధి చెప్పావు అని ప్రేమ్ పై కోప్పడతాడు. మరొక వైపు తులసి లోన్ వస్తుంది అన్న సంతోషంలో ముందే ప్లాన్స్ వేసుకుంటూ ఉంటుంది. అప్పుడు అంకిత వాళ్ళు బయట నుంచి రావడంతో వారికి అసలు విషయం చెబుతుంది. అప్పుడు పరంధామయ్య మేము వచ్చాక చెక్ చేసే వాళ్ళం కదా అమ్మ అని అనడంతో అన్ని క్లియర్ గా ఉన్నాయి అని చెప్పడంతో సైన్ చేశాను మామయ్య అని అంటుంది. మరొక వైపు నందు, లాస్య(lasya) లు చాలా కూల్ గా కనిపిస్తూ ఉంటారు.