కానీ ఆ వంటల్లో ఉప్పు, కారం అతిగా ఉండడం వల్ల పరందామయ్య (Parandamaiah) దంపతులు కొంచెం అసౌకర్యంగా తిని తులసి ఫీలవకుండా బావుంది అని చెప్పి వెళతారు. కానీ దివ్య (Divya) అసలు విషయం తులసి కి చెబుతుంది. ఇక దాంతో తులసి అత్తమామల దగ్గరికి వెళ్లి మిమ్మల్ని సరిగా చూసుకో లేక పోతున్నాను అని అంటుంది.