బిగ్ బాస్ తెలగు 8 సీజన్ స్టార్టింగ్ రెండు వారాలు బోర్ కొట్టించినా... ఆతరువాత సెకండ్ వీక్ మిడ్ నుంచి కాస్త ఇంట్రెస్టింగ్ స్టఫ్ నుపెంచారు బిగ్ బాస్ లో. టాస్క్ లు ఆటలతో హెరెత్తించారు. ఇక మూడో వారం అంతా బిగ్ బాస్ ను వదలకుండా చూసేంతలా ఇంట్రెస్టింగ్ గా మార్చారు.
ఈక్రమంలో గంతంలో కంటే ఈ సారి బిగ్ బాస్ లో యుద్దాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఒకరిపై మరొకరు ఆరోపణలు, తిట్లు.. గొడవలు.. మాట జారటాలు.. ఎమోషనల్ కంటెంట్ కూడా ఈసారిఎక్కువే. ఈక్రమంలోనే బిగ్ బాస్ లో ఈసారి పెద్దగా తెలిసిన వాళ్లు లేకపోయినా.. లిమిట్ లెస్ కంటెంట్ అంటూ నాగార్జున చెప్పిన విషయానికి అగ్రీ అయ్యి.. బిగ్ బాస్ ను ఆదరిస్తున్నారు జనాలు.
బిగ్ బాస్ తెలుగు అప్ డేట్స్ కోసం క్లిక్ చేయండి.
ఇక మూడో వారం ఎలిమినేషన్ టైమ్ రానే వచ్చింది. ఈసారి ఎలిమినేషన్ లో ఎవరు ఉండబోతున్నారంటూ ఉత్కంఠ పెరిగిపోయింది. అయితే మూడో వారంలో చీఫ్ అయిన అభయ్ .. కాస్త గర్వం పెరిగి.. కళ్ళు నెత్తికెక్కి.. చేసిన కామెంట్స్ తో.. హౌస్ నుంచి బటకు గెంటివేయబడ్డాడు. కాని హౌస్ లో ఉన్నవారు రిక్వెస్ట్ చేయడంతో.. ఆయనకు మళ్ళీ ఎంట్రీ దక్కింది.
ఇక ఆదివారం ఎలిమినేషన్ టైమ్ కావడంతో.. హౌస్ లో ఎవరూ.. ఊహించని విధంగా అభయ్ ఎలిమినేట్ అయ్యాడు. శనివారం నాగార్జున కోపం నుంచి తప్పించుకున్నా.. ఆదివారం ఆడియన్స్ ఓటింగ్ నుంచి మాత్రం తప్పించుకోలేకపోయాడు అభయ్. నామినేషన్స్ లో ఉన్న అందరికంటే అతి తక్కువ ఓట్లతో ఎలిమినేట్ అయ్యాడు.
దాసరి చేత కంటతడి పెట్టించిన హీరోయిన్
మనం ముందుగా చెప్పుకున్నట్టే.. ఫృధ్వి, యష్మి కొంచెంలో మిస్ అయ్యారు. అభయ్ టాప్ కంటెస్టెంట్స్ గా ఉన్నా.. చాలా తక్కువ ఓట్లు పడటంతో అతను ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చాడు. అభయ్ చీఫ్ అయిన తరువాత అతని బిహేవియర్ లో చాలా మార్పు వచ్చింది.
నోటికి వచ్చినట్టు మాట్లాడటంతో.. బిగ్ బాస్ కు కోపం రావడంతో పాటు.. ఆడియన్స్ కు కూడా చిరాకు వచ్చింది. దాంతో అభయ్ కు వ్యతిరేకంగా ఓట్లు పడ్డాయి. టాప్ కంటెస్టెంట్ గా ఉన్నఅభయ్ హౌస్ నుంచి బయటకు వెల్ళవలసి వచ్చింది.
అది కూడా తన స్వయంకృతాపరాదంతో.. బయటకు వెళ్ళిపోయాడు. ఇక స్టేజ్ మీదకు వెళ్ళిన తరువాత అభయ్ చాలా మొచ్చ్యూర్ గా మాట్లాడారు. ఎంత బాగా ఆడినా.. చిన్న పొరపాటు ఆడియన్స్ మనసును విరిచేస్తుంది అన్నట్టుగా హౌస్ మెట్స్ కు సలహాలు ఇచ్చాడు.
ప్రభాస్ నెంబర్ 1, మరి సెకండ్ ప్లేస్ ఏ హీరోది

ఇక నాగార్జున అభయ్ వచ్చీ రాగానే.. ఓ మాట అన్నాడు. నువ్వు చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ వి. కాని మన బిహేబియర్ ను చూసే ఆడియన్స్ ఓట్ వేస్తారు.. ఓటింగ్ లో చాలా తక్కువ ఓట్లు పడ్డాయి నీకు అన్నారు నాగ్. ఇక ఆతరువాత మూడు రెడ్ రోస్ లు... మూడు బ్లాక్ రోజ్ లు ఎవరికి ఇస్తారు అని అభయ్ ను అడిగారు. అయితే బ్లాక్ రోజ్ ఓన్లీ అడ్వౌజ్ కోసమే ఇస్తాను అన్నారు అభయ్.. విష్ణు ప్రియ, మణికంఠ, పృధ్వీలకు బ్లాక్ రోజు ఇచ్చాడు అభయ్. విష్ణు ను మంచిది కాని టంగ్ స్లిప్ అయ్యి సారి చెప్పద్దు అన్నారు.
జయసుధను జుట్టుపట్టి కొట్టిన హీరోయిన్ ఎవరు..?
ఇక మణికంఠ ఎమోషనల్ గా వెళ్ళొద్దు.. గేమ్ మీద దృష్టి పెట్టాలి.. ఎక్కడా లూజ్ అవ్వదు అన్నారు. ఇక పృధ్వి విషయంలో అగ్రెస్సీవ్ గా ఆడొచ్చు కాని.. కంట్రోల్ లేకపోతే ప్రమాదం..అది రాంగ్ వెళ్తుంది అని సలహా ఇచ్చాడు అభయ్ నవీన్. ఇక రెడ్ రోజ్ లలో ముందు గా నిఖిల్ కు రెడ్ రోజు ఇచ్చాడు.,
కొన్ని జన్మల బంధంలా అనిపించింది నిఖిల్ తో స్నేహం అన్నారు అభయ్. ఇక సీతకు రెడ్ రోజు ఇచ్చిన అభయ్.. చెల్లివి నువ్వు.. నెక్ట్స్ ఇయర రాఖీ కోసం ఎదరుచూస్తుంటాను అన్నారు. ఇక మూడో రెడ్ రోజ్ ను అభయ్..సోనియా, నబిల్ కు కలిపి ఇచ్చాడు. ఇక హౌస్ మెట్స్ తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ.. అభయ్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 నుంచి వెళ్లిపోయారు.