ముద్దు పెడతానన్న హీరోయిన్ పూర్ణ, కుర్రాళ్ళు క్యూ కట్టడంతో షాక్..!

Published : Sep 17, 2020, 07:45 PM ISTUpdated : Sep 18, 2020, 04:42 PM IST

తాజాగా పూర్ణ ముద్దు కావాలా అని ఒక కుర్రాడిని అడిగి అతడికి ముద్దు పెట్టడంతో.... ఇక అక్కడకు చేరుకున్న కుర్రాళ్ళ గుంపు మాకు కూడా ముద్దు కావాలన్నట్టుగా నిలుచున్నారు.

PREV
17
ముద్దు పెడతానన్న హీరోయిన్ పూర్ణ, కుర్రాళ్ళు క్యూ కట్టడంతో షాక్..!

షామ్నా ఖాసీం అంటే ఎవ్వరికి తెలియకపోవచ్చు, కానీ హీరోయిన్ పూర్ణ అంటే మనందరికి తెలిసే ఉంటుంది. సీమటపాకాయి తో తెలుగులో తొలి హిట్ అందుకున్న హీరోయిన్ పూర్ణ.... అవును, అవును 2 సినిమాలతో ప్రేక్షకులకు మరింత చేరువయ్యింది. ఇక ఇప్పుడు ఈటీవీలో వచ్చే ఢీ డాన్స్ షో లో జడ్జి గా వ్యవహరిస్తూ అందరికీ బాగా దగ్గరయింది. 

27

కేరళకు చెందిన పూర్ణ.... ప్రొఫెషనల్ డాన్సర్. క్లాసికల్ తో పాటు వెస్ట్రన్, ఫోక్ దంచులను కూడా ఇరగదీయగలదు పూర్ణ. డాన్స్ లో పూర్ణ ప్రొఫెషనల్ డిగ్రీ హోల్డర్ కూడా. ఇందుకే పూర్ణ ను ఈటీవీలో ప్రసారమయ్యే ఢీ డాన్స్ షో లో జడ్జిగా ఎన్నుకున్నారు. 

37

ఈ విషయాలను పక్కనబెడితే.... తాజాగా పూర్ణ ముద్దు కావాలా అని ఒక కుర్రాడిని అడిగి అతడికి ముద్దు పెట్టడంతో.... ఇక అక్కడకు చేరుకున్న కుర్రాళ్ళ గుంపు మాకు కూడా ముద్దు కావాలన్నట్టుగా నిలుచున్నారు. ఇదేదో కల్పిత కథ కాదు నిజమే..!

47

ఇంతకీ ఈ సంఘటన జరిగింది ఎక్కడనుకుంటున్నారా.... ఈటీవీలో ప్రసారమయ్యే ఢీ డాన్సు షో లో. బోర్డర్ లో దేశం కోసం కష్టపడే సైనికులను ఉద్దేశిస్తూ, వారు ఎలా కష్టపడతారు, ఎలాంటి పరిస్థితుల్లో పోరాడుతారో చూపిస్తూ కంటెస్టెంట్ శివమణి డాన్స్ చేసాడు. 

57

ఈ డాన్స్ అదిరిపోయింది. సెట్ లోని అందరి రోమాలు నిక్కబొడుచుకున్నాయి. ఈ డాన్స్ కి ప్రతిఒక్కరు ముగ్ధులయి స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. ఎప్పటిమాదిరే.... ఆని మాస్టర్ దేత్తడి పోచమ్మ గుడి పెర్ఫార్మన్స్ అంటే ప్రియమణి లవ్ బుడగలు పేల్చింది. 

67

పెర్ఫార్మన్స్ బాగున్నప్పుడు పూలు ఇచ్చే పూర్ణ.... శివమణిని పిలిచి బైట్ కావల అని అడిగింది. వెంటనే అక్కడకు శివమణి పరిగెత్తుకుని వెళ్ళాడు. పూర్ణ గట్టిగా శివమణి బుగ్గను కొరికి అతడికి ముద్దు పెట్టి కంగ్రాట్స్ చెప్పింది. 

77
click me!

Recommended Stories