Guppedantha Manasu: బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కుటుంబ కథ నేపథ్యంలో ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లతో కొనసాగుతున్న ఈ సీరియల్ రేటింగ్ లో మొదటి స్థానంలో దూసుకు వెళుతుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ హైలెట్ ఏంటో చూద్దాం.
వసుధార (Vasudhara) బ్యాగ్ తీసుకొని బయటకు వెళ్లే క్రమంలో మహేంద్ర వస్తాడు. ఏంటిది ఎక్కడికి వెళుతున్నావ్ అని ఆగడగా వసు మూగబోతుంది. ఇక జగతిని అడగగా ఇంటినుంచి వెళ్ళిపోతుంది అని సమాధానం ఇస్తుంది. మహేంద్ర (Mahendra) జగతితో నీకు ఏమైంది.. ఇలా పంపించడం కరెక్టే నా అని అడుగుతాడు.
27
ఒక విషయం అందరికి కరెక్ట్ అవ్వదు అంటూ డబల్ మీనింగ్ తో చెబుతుంది. ఈలోపు వసు వెళుతుండగా మహేంద్ర( Mahendra) వెళ్లొద్దని ఆపుతాడు. మహేంద్ర ఏమైంది మీ ఇద్దరకీ అని ఎంత గింజకున్న జగతి (Jagathi)మాత్రం అసలు గుట్టు బయట పెట్టదు. నీ ప్రవర్తనలో ఎదో మార్పు వచ్చిందన్నట్లు మాట్లాడుతాడు.
37
దాని గురించి జగతిని (Jagathi) ఎంత అడిగిన చెప్పదు. దాంతో మహేంద్ర అసహనంతో గట్టిగా అరుస్తాడు. తనతో మనకేం సంబంధం మహేంద్ర అని జగతి తల్చేసి చెబుతుంది. ఈలోపు రిషి ఎంట్రీ ఇచ్చి ఏమీ తెలియనట్టు వసు వైపు మాట్లాడుతాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు వసుధార (Vasudhara) నువ్వు ఇక్కడే ఉండాలి.
47
అని చెప్పి అక్కడినుంచి బయటకు వెళ్ళిపోతాడు రిషి (Rishi). దాంతో జగతి మనసులో తెగ ఆనంద పడుతుంది. ఇక జగతి ( Jagathi ) కూడా వసు బ్యాగ్ తీసుకొని లోపలకు వెళిపోతుంది.
57
ఇక వెళ్లే దారిలో రిషి (Rishi) వసు గురించి ఆలోచిస్తాడు. వసు (Vasu) విషయంలో నేను తీసుకున్న రెండు నిర్ణయాలు కరెక్ట్ అని అతను అనుకోని ఎవరు ఏవిధంగా తప్పు బట్టినా నాకు అవసరం లెదన్నట్టుగా అనుకుంటాడు.
67
మరోవైపు జగతి, మహేంద్ర (Jagathi, Mahendra ) జరిగిన విషయం గురించి ఆలోచిస్తుంటే ఈలోపు వసు వాళ్ళిద్దరికీ టీ తీసుకొని వస్తుంది. తరువాత దీని వెనుకాల ఎవరున్నారు జగతి అని అడుగుతాడు మహేంద్ర (Mahendra ).
77
దీని వెనుక రిషి (Rishi) ఎమన్నా ఉన్నాడా అని అడగడంతో షాక్ అవుతుంది జగతి. మరి రిషి ఎలా వచ్చాడు. నీ వెనుకాల ఎవరో ఇదంతా కావాలనే చేయిస్తున్నారు అని అడుగుతాడు మహేంద్ర (Mahindra) ఇక ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లతో నడిచే ఈ సీరియల్ లో రేపటి భాగంలో ఎం జరుగుతుందో చూడాలి.