ఇక వీరితో పాటు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం.. ఫ్యామిలీ తో సహా జాయిన్ అయ్యారు స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి(Vamshi Paidipally). వీరంతా కలిసి దుబాయ్ లోని వరల్డ్ ఫేమస్ బుర్జ్ ఖలీఫా దగ్గర సందడిచేశారు. అక్కడ సెల్ఫీలు తీసుకుంటూ హడావిడిచేశారు. రెండు రోజుల ముందే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ను స్టార్ట్ చేసిన స్టార్స్ ఫ్యామిలీతో దుబాయ్ అంతా చుట్టేస్తన్నారు. బుర్జ్ ఖలీఫా మీద సూపర్ స్టార్ మహేష్ , నమ్రతతో పాటు, గౌతమ్,సితార అటు వంశీ పైడిపల్లి, ఆయన భార్య,కూతురు ఉన్నారు. వీరంతా సెల్ఫీలకు ఫోజులిచ్చారు. ఈ ఫోటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.