ఇక హిందీలో ప్రస్తుతం వరుస చిత్రాల్లో నటిస్తున్న జాన్వీ త్వరలో టాలీవుడ్ కు కూడా ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే పలువురు దర్శకుడు, నిర్మాతలు జాన్వీని సంప్రదించినట్టు తెలుస్తోంది. జాన్వీ కూడా విభిన్న కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తోంది. ప్రస్తుతం ‘మిస్టర్ అండ్ మిస్ మహి’, ‘బవాల్’ చిత్రాల్లో నటిస్తోంది.