బిగ్ బాస్ షో పై తీవ్ర వ్యతిరేకత ఉంది. ఈ రియాలిటీ షో బ్యాన్ చేయాలనే డిమాండ్ చాలా కాలంగా ఉంది. వయసులో ఉన్న అబ్బాయిలు, అమ్మాయిలను ఒక చోట ఉంచడం, గేమ్స్-టాస్క్స్ పేరుతో ఆడ మగ తేడా లేకుండా పరిగణించడం సరికాదని వారి వాదన. కంటెస్టెంట్స్ ప్రవర్తన, వారి మధ్య అఫైర్స్, కెమెరాల ముందే రొమాన్స్ వంటి చర్యలు మన సంస్కృతిని దెబ్బ తీస్తాయనే ఆందోళను వ్యక్తం అవుతున్నాయి.