అంతే కాదు ఎక్కువగా ఈ అవకాశాలు రావడంతో.. ఆహెకూడా దానికోసం గట్లిగానే డిమాండ్ చేసుతుందట. సినిమాలు లేకపోయినా..ఇలా చేతినిండా సంపాదిస్తోందట హనీరోజ్. ఇక అడపా దడపాసినిమాలు చేసుకుంటూ వస్తోన్న హనీరోజ్ త్వరలో రాచెల్ మూవీతో రాబోతోంది. తాజాగా ఆమెకు సబంధించిన ఓ న్యూస్ వైరల్ అవుతోంది.
హనీరోజ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చి రెండు దశాబ్డాలు దాటిపోయింది. అయితే ఇంత వరకూ తన మనసుకు నచ్చిన పాత్ర ఆమె చేయలేదట. 20 ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉంటున్నాను, కాని నేను ఆశించిన పాత్ర మాత్రలు మాత్రం నాకు రావడంలేదు. నా మనసుకు నచ్చిన పాత్రను ఇంత వరకూ చేయలేకపోయాను.
Also Read: హీరోయిన్ తో పీకల్లోతు ప్రేమలో రామ్ పోతినేని, సీక్రేట్ గా డేటింగ్ చేస్తున్న యంగ్ స్టార్స్ నిజమేనా?