ఇది మొట్టమొదటి భారతీయ టార్జన్ సినిమా. దీన్ని నిజమైన అడవిలో చిత్రీకరించారు. అందుకే జనాలకి ఈ సాహసం బాగా నచ్చింది.
56
ఈ సినిమాలో హేమంత్ బిర్జే ప్రధాన పాత్ర పోషించి రాత్రికి రాత్రే స్టార్ అయిపోయారు. అందరూ ఆయన్ని టార్జన్ మ్యాన్ అని పిలిచేవారు. కథానాయికగా కిమి కట్కర్ నటించింది.
66
ఈ సినిమాలో దలీప్ తహిల్, ఓం శివపురి, నరేంద్రనాథ్, రూపేష్ కుమార్ వంటి ప్రముఖ నటులు నటించారు. ఈ సూపర్ హిట్ సినిమాని ఇప్పటికీ యూట్యూబ్, మరికొన్ని స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లలో చూడొచ్చు. కేవలం 20 లక్షలతో నిర్మించిన ఈ సినిమా 3 కోట్లకు పైగా వసూలు చేసింది.