సినిమాల్లో రొమాన్స్ చేసిన హీరోయిన్లనే భార్యలుగా చేసుకున్న 10 మంది బాలీవుడ్‌ హీరోలు

Published : May 12, 2025, 10:19 PM IST

సినిమాల్లో కలిసి నటించిన తర్వాత నిజ జీవితంలో ఒక్కటైన జంటలు బాలీవుడ్‌లో చాలా మంది ఉన్నారు. అలాంటి 10 జంటల కథ గురించి ఇక్కడ తెలుసుకుందాం. 

PREV
112
సినిమాల్లో రొమాన్స్ చేసిన హీరోయిన్లనే భార్యలుగా చేసుకున్న 10 మంది బాలీవుడ్‌ హీరోలు
హీరో హీరోయిన్ల పెళ్లిళ్లు

సినిమాల్లో కలిసి నటించి పెళ్లి చేసుకున్న హీరోలు: బాలీవుడ్‌లో అమితాబ్ బచ్చన్, జయా భాదురి, ధర్మేంద్ర, హేమమాలిని వంటి అనేక జంటలు సినిమాల్లో కలిసి నటించిన తర్వాత నిజ జీవితంలో ఒక్కటయ్యారు. ఇక్కడ అలాంటి 10 జంటల గురించి ఇందులో చూద్దాం. 

212
ధర్మేంద్ర, హేమమాలిని

ధర్మేంద్ర, హేమమాలిని

`షోలే`, `సీతా ఔర్ గీతా`, `రజియా సుల్తాన్` వంటి సినిమాల్లో కలిసి నటించిన ధర్మేంద్ర, హేమమాలిని 1980లో పెళ్లి చేసుకున్నారు. స్క్రీన్‌ రొమాన్స్ ని బెడ్‌ రూమ్‌ వరకు తీసుకెళ్లారు. 

312
అమితాబ్, జయా భాదురి

అమితాబ్ బచ్చన్, జయా భాదురి

`జంజీర్` సినిమా విడుదలైన కొద్ది రోజులకే అమితాబ్, జయా భాదురి పెళ్లి చేసుకున్నారు. వీరి మ్యారేజ్‌ అనూహ్యమైన రీతిలో జరగడం విశేషం. పెళ్లి వెనుక పెద్ద కథే ఉంది. 

412
అమితాబ్, జయ

అమితాబ్, జయలు అభిమాన్, షోలే, బన్సీ బిర్జు, మిలీ, చుప్కే చుప్కే, సిల్సిలా వంటి సినిమాల్లో నటించారు. వెండితెరపై బెస్ట్ రొమాంటిక్‌ కపుల్‌గా నిలిచారు. 

512
దిలీప్ కుమార్, సైరా బాను

దిలీప్ కుమార్, సైరా బాను

`ముఘల్-ఎ-ఆజం` ప్రీమియర్‌లో దిలీప్ కుమార్‌ను కలిసిన సైరా బాను ఆయనతో కలిసి సినిమాల్లో నటించారు. 1966లో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు.

612
సునీల్ దత్, నర్గీస్

సునీల్ దత్, నర్గీస్

`మదర్ ఇండియా` సినిమాలో సునీల్ దత్ నర్గీస్‌ను మంటల్లోంచి కాపాడారు. ఆ తర్వాత ఇద్దరూ ప్రేమలో పడి 1958లో పెళ్లి చేసుకున్నారు.

712
అభిషేక్, ఐశ్వర్య రాయ్

అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్

`ఢాయ్ అక్షర్ ప్రేమ్ కే`, `గురు`, `సర్కార్ రాజ్`, `రావణ్`, `ఉమ్రావ్ జాన్` వంటి సినిమాల్లో కలిసి నటించిన అభిషేక్, ఐశ్వర్య 2007లో పెళ్లి చేసుకున్నారు.

812
అక్షయ్ కుమార్, ట్వింకిల్ ఖన్నా

అక్షయ్ కుమార్, ట్వింకిల్ ఖన్నా

`ఇంటర్నేషనల్ ఖిలాడీ`, `జుల్మీ` సినిమాల్లో కలిసి నటించిన అక్షయ్, ట్వింకిల్ 2001లో పెళ్లి చేసుకున్నారు. వెండితెర రొమాన్స్ ని ఇంట్లోకి తీసుకెళ్లారు.

912
అజయ్ దేవగన్, కాజోల్

అజయ్ దేవగన్, కాజోల్

`హల్‌చల్`, `ప్యార్ తో హోనా హీ థా`, `దిల్ క్యా కరే` వంటి సినిమాల్లో కలిసి నటించిన అజయ్, కాజోల్ 1999లో పెళ్లి చేసుకున్నారు.

1012
సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్

సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్

`టషన్`, `కుర్బాన్` సినిమాల్లో కలిసి నటించిన సైఫ్, కరీనా 2012లో పెళ్లి చేసుకున్నారు. బాలీవుడ్‌లో ఆదర్శ జంటగా నిలిచారు. 

1112
రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొణే

రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొణే

`రామ్-లీలా`, `బాజీరావ్ మస్తానీ`, `పద్మావత్` సినిమాల్లో కలిసి నటించిన రణ్‌వీర్, దీపికా 2018లో పెళ్లి చేసుకున్నారు. 

1212
రితేష్ దేశ్‌ముఖ్, జెనీలియా

రితేష్ దేశ్‌ముఖ్, జెనీలియా డిసౌజా

`తుఝే మేరీ కసమ్`, `తేరే నాల్ లవ్ హో గయా` సినిమాల్లో కలిసి నటించిన రితేష్, జెనీలియా 2012లో పెళ్లి చేసుకున్నారు. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories