ఇక ఇంటికి వెళుతున్న క్రమంలో ఖుషి (Khushi) , మన ముగ్గురం ఎప్పుడూ కలిసే అన్నం తినాలి. మీరిద్దరూ నాకు అన్నం తినిపించాలి. అని యశోదర వేదల దగ్గర నుంచి ప్రామిస్ తీసుకుంటుంది. ఇక ఖుషి ను వేద మాళవిక కు అప్పజెప్పడానికి తీసుకువెళుతుంది.ఇక ఇంటికి వచ్చిన ఖుషి దగ్గరనుంచి అభిమన్యు అక్కడ విషయాలను మాళవికతో (Malavika) రాబట్టమని చెబుతాడు.