విజయనగరంలో మరో దిశ పోలీస్ స్టేషన్... ప్రారంభించిన సీఎం జగన్ (ఫోటోలు)

First Published | Feb 24, 2020, 7:51 PM IST

విజయనగరంలో మహిళా భద్రతకోసం ఏర్పాటుచేసిన దిశ పోలీస్ స్టేషన్ ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇవాళ(సోమవారం) ప్రారంభించారు. అలాగే జగనన్న వసతి దీవెన, జగనన్న గోరుముద్ద, వైఎస్సార్ కంటివెలుగు కార్యక్రమాలను కూడా ముఖ్యమంత్రి ప్రారంభించారు.

దిశ పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్క నాటుతున్న సీఎం జగన్
సీఎం జగన్ కు స్వాగతం పలుకుతున్న మంత్రులు

విజయనగరంలో దిశ పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవ సభలో మహిళలు
విజయనగరం దిశ పోలీస్ స్టేషన్ రిజిస్టర్ లో సంతకం చేస్తున్న సీఎం జగన్
సీఎం జగన్ స్వాగతం పలుకుతున్న విజయనగరం ప్రజలు
జగన్ ను చూసి భావోద్వేగానికి లోనయిన వృద్దురాలు
జగనన్న గోరుముద్ద పథకం ద్వారా అందిస్తున్న ఆహారాన్ని పరిశీలిస్తున్న జగన్
సీఎం జగన్ కు పుష్పగుచ్చం అందిస్తున్న పుష్పశ్రీవాణి దంపతులు
పెయింటింగ్ ను పరిశీలిస్తున్న సీఎం జగన్
జ్యోతి ప్రజ్వలన చేస్తున్న సీఎం జగన్, మంత్రులు
సీఎం జగన్ సమక్షంలో ప్రసంగిస్తున్న బాలుడు
బాలుడి ప్రసంగానికి ముగ్దుడైన సీఎం జగన్
జగనన్న వసతి దీవెన పథక ప్రారంభోత్సవ సభలో ప్రసంగిస్తున్న జగన్
దిశ పోలీస్ స్టేషన్ లో మంత్రులు, మహిళా పోలీసులతో జగన్
దిశ పోలీస్ స్టేషన్ ఆవరణలో సీఎం జగన్

Latest Videos

click me!