వైయస్సార్‌ కంటి వెలుగు మూడవ దశ... కర్నూల్ లో ప్రారంభించిన సీఎం జగన్‌ (ఫోటోలు)

Arun Kumar P   | Asianet News
Published : Feb 18, 2020, 05:13 PM IST

వైయస్సార్‌ కంటి వెలుగు మూడవ దశను మంగళవారం సీఎం వైయస్‌ జగన్‌ కర్నూల్ లో ప్రారంభించారు. అలాగే ఆస్పత్రుల నాడు–నేడు కార్యక్రమాన్ని కూడా ముఖ్యమంత్రి అదే వేేదికపైనుండి ప్రారంభించారు. 

PREV
115
వైయస్సార్‌ కంటి వెలుగు మూడవ దశ... కర్నూల్ లో ప్రారంభించిన సీఎం జగన్‌  (ఫోటోలు)
వృద్దుడికి కళ్లద్దాలు పంపిణీ చేస్తున్న ముఖ్యమంత్రి జగన్

215
మూడో దశ వైఎస్సార్ కంటివెలుగు ప్రారంభోత్సవ కార్యక్రమం... తండ్రి విగ్రహానికి నమస్కరిస్తున్న సీఎం జగన్

315
మూడో దశ వైఎస్సార్ కంటివెలుగు కార్యక్రమాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభిస్తున్న సీఎం జగన్, మంత్రులు, ఎమ్మెల్యేలు

415
వేదికపై చిన్నారి మాట్లాడుతుంటే శ్రద్దగా వింటున్న ముఖ్యమంత్రి జగన్

515
కంటి వెెలుగు కార్యక్రమం... ప్రసంగిస్తున్న ముఖ్యమంత్రి జగన్

615
ముఖ్యమంత్రి జగన్ కు జ్ఞాపిక బహూకరిస్తున్న నాయకులు

715
ముఖ్యమంత్రి జగన్ కు వినతిపత్రాలు అందిస్తున్న ప్రజలు

815
విద్యార్థికి షీల్డ్ బహూకరిస్తున్న సీఎం జగన్

915
దివ్యాంగురాలితో మాట్లాడుతున్న సీఎం జగన్
దివ్యాంగురాలితో మాట్లాడుతున్న సీఎం జగన్
1015
సీఎం జగన్ రాక సందర్భంగా రోడ్లపైకి భారీగా చేరుకున్న ప్రజలు

1115
వృద్దురాలిని ఆప్యాయంగా పలకరిస్తున్న జగన్

1215
సీఎం జగన్ కు కంటిపరీక్ష వైద్యపరికరాల గురించి వివరిస్తున్న డాక్టర్లు

1315
చిన్నారికి కళ్లద్దాలు పంపిణీ చేస్తున్న ముఖ్యమంత్రి జగన్

1415
వేదికపై ఇతర నాయకులతో ముఖ్యమంత్రి జగన్
వేదికపై ఇతర నాయకులతో ముఖ్యమంత్రి జగన్
1515
ముఖ్యమంత్రి జగన్ తో కరచాలనం చేస్తున్న లాయర్లు

click me!

Recommended Stories