టీమ్‌లో చోటు కోల్పోయి, డిప్రెషన్‌లో ఉన్న సమయంలో యజ్వేంద్ర చాహాల్‌కి ధనశ్రీ వర్మ, ఓ మంచి రిలీఫ్‌లా మారిందని అంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్. ప్రొఫెషనల్ లైఫ్ ఎలా ఉన్నా, రొమాంటిక్ లైఫ్‌లో ఈ ఇద్దరూ ఫుల్లుగా ఎంజాయ్ చేయడానికి ఇదే సరైన సమయమని కామెంట్లు చేస్తున్నారు.