ధనశ్రీ వర్మ నొప్పి అని పెట్టడం, ఇన్‌స్టా పేరు మార్చడంతో విడాకులు తీసుకోబోతున్నారనే అనుమానాలే ఎక్కువగా వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు... కొన్ని రోజుల క్రితం ముంబై ఇండియన్స్ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్, ఆయన భార్య దేవిశా శెట్టి ఇచ్చిన డిన్నర్ పార్టీకి శ్రేయాస్ అయ్యర్‌తో కలిసి వెళ్లింది ధనుశ్రీ వర్మ...