పాల్ వాల్తేటిని ఐపీఎల్ 2011లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కొనుగోలు చేసింది. అదే సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 63 బంతుల్లో 19 ఫోర్లు, 2 సిక్సర్లతో 120 పరుగులు చేసిన వాల్తేటి, అజేయంగా నిలిచి పంజాబ్‌కి ఘన విజయాన్ని అందించాడు.