IPL 2021: ఈసారి వాళ్లకి ఆ అడ్వాంటేజ్ లేదు, కప్ మనదే... విరాట్ కోహ్లీ కామెంట్

Published : Apr 08, 2021, 09:33 PM IST

ప్రతీ సీజన్ ముందు ఆశపడడం,ఆవేశంతో ఊగిపోవడం, సీజన్ మొదలయ్యాక అసంతృప్తితో ఆవేదన చెందడం ఆర్‌సీబీకి, వారి అభిమానులకు అలవాటే. అయినా ప్రతీ సీజన్ ముందు గెలవాలనే కసి, కోరిక బలంగా కనిపిస్తాయి విరాట్ కోహ్లీ జట్టులో... ఈసారి కూడా అలాంటి పాజిటివ్ యాటిట్యూడ్‌తోనే ఐపీఎల్ 2021 సీజన్ మొదలెట్టాలని చూస్తోంది ఆర్‌సీబీ...

PREV
18
IPL 2021: ఈసారి వాళ్లకి ఆ అడ్వాంటేజ్ లేదు, కప్ మనదే... విరాట్ కోహ్లీ కామెంట్

ఐపీఎల్ 2021 సీజన్ ప్రారంభమ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌తో ఢీకొనబోతోంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. సీజన్ ఆరంభానికి ముందు మాట్లాడిన విరాట్ కోహ్లీ, కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు...

28

‘ఐపీఎల్ 2021 సీజన్ స్వదేశంలో జరుగుతున్నా, ఏ జట్టుకి కూడా సొంత మైదానం అడ్వాంటేజ్ లేదు. వేరే వేదికలపై ఆడుతుండడంతో అక్కడి పిచ్, వాతావరణం గురించి ఎవ్వరికీ స్పష్టంగా తెలీదు...

38

ఈ అడ్వాంటేజ్ మనకి కలిసి రావాలి... గత సీజన్‌లో మనం మంచి పర్ఫామెన్స్ ఇచ్చాం. కానీ కొన్ని లోపాలు, తప్పులు కనిపించాయి. వాటికి తగ్గట్టుగా వేలంలో కొత్త ప్లేయర్లను కొనుగోలు చేశాం...

48

ఆర్‌సీబీ ఫ్యామిలీలోకి వచ్చిన కొత్త ప్లేయర్లకు స్వాగతం... ఎప్పటిలాగే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో ఆరంభంలో ఉండే జోష్, సీజన్ మొత్తం ఉంటుంది...

58

కొత్త ప్లేయర్ల నుంచి నేను ఆశించేది ఒక్కటే. మీరు తుది జట్టులో ఉన్నా, లేకున్నా మైదానంలో ఎక్కువ సమయం గడపడానికే ప్రాధాన్యం ఇవ్వండి. నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తూ ఉంటే, ఫలితం అదే వస్తుంది...’ అంటూ కామెంట్ చేశాడు విరాట్ కోహ్లీ...

68

ఐపీఎల్ 2020 సీజన్ తర్వాత పది మంది ప్లేయర్లను పక్కనబెట్టిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఈ సీజన్‌లో భారీ ధర చెల్లించి ముగ్గురు ప్లేయర్లను కొనుగోలు చేసింది...

78

గ్లెన్ మ్యాక్స్‌వెల్ కోసం రూ.14.25 కోట్లు చెల్లించిన ఆర్‌సీబీ, కేల్ జెమ్మీసన్‌ను రూ.15 కోట్లకు కొనుగోలు చేసింది. వీరితో పాటు డాన్ క్రిస్టియన్‌ను రూ.4 కోట్ల 80 లక్షలకు కొనుగోలు చేసిన రాయల్ ఛాలెంజర్స్, దేశవాళీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్‌ను సొంతం చేసుకుంది...

88

దేవ్‌దత్ పడిక్కల్ కరోనా బారిన పడడంతో ముంబై ఇండియన్స్‌తో జరిగే మొదటి మ్యాచ్‌లో అజారుద్దీన్ లేదా రజత్ పటిదార్‌లలో ఎవరో ఒకరు ఓపెనింగ్ చేసే అవకాశం ఉందని సమాచారం...

click me!

Recommended Stories