రిషబ్ పంత్‌తో నేను చాలా కఠినంగా వ్యవహారించానని నా కుటుంబం నాతో గొడవపడ్డారు. అంత రాత్రి, చలిలో గంట సేపు ప్రయాణం చేసి సారీ చెప్పడానికి వచ్చాడంటే, రిషబ్ పంత్ చాలా ఎత్తుకు ఎదుగుతాడని ఆరోజే అర్థమైంది...’ అంటూ చెప్పుకొచ్చాడు రిషబ్ పంత్ చిన్ననాటి కోచ్ తారక్ సిన్హా.