పెళ్లైన కొత్తలో రోహిత్ శర్మ అతిపెద్ద పొరపాటు.. కోహ్లీ ఏం చేశాడంటే..!

Published : Jun 09, 2021, 10:10 AM IST

రోహిత్ శర్మకి ఓ చెడ్డ అలవాటు ఉంది. అదేంటంటే.. ఎక్కడ పర్యటనకు వెళ్లినా.. హోటల్ రూమ్ లో ఏదో ఒకటి మర్చిపోతూ ఉంటాడు. అంతేకాదు.. లేవడం కూడా  చాలా ఆలస్యంగా లేస్తాడట.

PREV
111
పెళ్లైన కొత్తలో రోహిత్ శర్మ అతిపెద్ద పొరపాటు.. కోహ్లీ ఏం చేశాడంటే..!

టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ... తన చిన్ననాటి స్నేహితురాలు రితికాను ప్రేమించి పెళ్లాడాడు. వీరికి ప్రస్తుతం ముద్దుల కుమార్తె కూడా ఉంది.

211

రితికా ను రోహిత్ 2015లో వివాహం జరగగా... పెళ్లైన కొత్తలో రోహిత్ శర్మ.. అతి పెద్ద తప్పు చేశాడట. ఆ సమయంలో.. కెప్టెన్ విరాట్ కోహ్లీ.. రోహిత్ దగ్గర పెద్ద ఒప్పందం కుదుర్చుకున్నాడట.

311

ఇంతకీ మ్యాటరేంటంటే.. పెళ్లి అనేది ఎవరి జీవితంలోనైనా అతి పెద్ద విషయం. తమ జీవితంలోకి వచ్చిన వ్యక్తి అలవాటు కావడానికి కొంత సమయం పడుతుంది. 

411

రోహిత్ విషయంలోనూ అదే జరిగింది. అప్పటికి.. రోహిత్ కి పెళ్లై కేవలం కొద్ది వారాలు మాత్రమే అవుతోంది. అప్పుడు ఆయన క్రికెట్ పర్యటనలో ఉన్నారు.

511

అయితే.. రోహిత్ శర్మకి ఓ చెడ్డ అలవాటు ఉంది. అదేంటంటే.. ఎక్కడ పర్యటనకు వెళ్లినా.. హోటల్ రూమ్ లో ఏదో ఒకటి మర్చిపోతూ ఉంటాడు. అంతేకాదు.. లేవడం కూడా  చాలా ఆలస్యంగా లేస్తాడట.
 
611

అందుకే.. బస్సు, విమానం ఆలస్యమైనప్పుడు ముందుగానే తనను ముందుగా నిద్రలేపాలని తన టీమ్ మేట్స్ ని అడుగుతూ ఉంటాడట.

711

పెళ్లైన కొత్తలోనూ ఇదే జరిగింది.  రోహిత్... తాను నిద్రపోయిన హోటల్ గదిలో ఏకంగా.. తన పెళ్లి ఉంగరాన్నే మర్చిపోయాడు.

811

ఆ విషయాన్ని మర్చిపోయి.. టీం బస్సు ఎక్కేశాడు. బస్సు కూడా కొద్దిదూరం వెళ్లిపోయింది.  ఆ తర్వాత కొద్దిసేపటికి రోహిత్ తాను చేసిన పని గుర్తుకు వచ్చింది.

911

అది కూడా ఉమేష్ యాదవ్ చేతికి ఉన్న ఉంగరం చూసినప్పుడు గుర్తుకు వచ్చిందట. అంతే.. వెంటనే రోహిత్ పై ప్రాణం పైనే పోయింది.  వెంటనే ఆ ఉంగరం తెచ్చిపెట్టమని హర్భజన్ సింగ్ సహాయం కోరాడట.

1011

అయితే.. ఆ విషయం టీమ్ మొత్తానికి తెలిసిపోయిందట. అలా తెలియడానికి కెప్టెన్ విరాట్ కోహ్లీనే కారణమట. అందరికీ..  ఈవిషయాన్ని కోహ్లీనే చెప్పి.. పెద్దది చేశాడట.

1111

కాగా.. ఈ విషయాన్ని రోహిత్ శర్మ 2017 లో గౌరవ్ కపూర్ బ్రేక్ ఫాస్ట్ విత్ ఛాంపియన్స్ కార్యక్రమంలో స్వయంగా చెప్పడం విశేషం. తాను చాలాసార్లు.. చాలా వస్తువులను హోటల్ గదిలో మర్చిపోయానని చెప్పడం విశేషం. 

click me!

Recommended Stories