నేను నాన్నకి ముద్దు ఇస్తాలే అమ్మా... దెబ్బలన్నీ తగ్గిపోతాయి... పూజారా రెండేళ్ల కూతురు అదితి...

First Published Jan 21, 2021, 2:30 PM IST

ఆస్ట్రేలియాతో జరిగిన గబ్బా టెస్టులో భారత బ్యాట్స్‌మెన్ అందరూ ఆడిన ఇన్నింగ్స్ ఓ ఎత్తు అయితే, టెస్టు స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్ ఛతేశ్వర్ పూజారా ఆడిన ఇన్నింగ్స్ మరో ఎత్తు. 211 బంతులు ఎదుర్కొన్న పూజారా, ఏడు ఫోర్లతో 56 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అయితే పూజారాను అవుట్ చేసేందుకు విశ్వప్రయత్నాలు చేసింది ఆసీస్ పేస్ విభాగం. బౌన్సర్లు వేస్తూ భయపెడుతూ, పూజారాకి గాయాలు చేసింది.

నాలుగో ఇన్నింగ్స్‌లో 11కి పైగా బంతులు, పూజారాను బలంగా తాకాయి. మూడు బాల్స్, పూజారా హెల్మెట్‌కు తగిలాయి.
undefined
అయినా ఏ మాత్రం పట్టువదలకుండా బ్యాటింగ్ కొనసాగించిన పూజారా... వికెట్లకు అడ్డుగోడలా నిలిచాడు.
undefined
అయితే పూజారా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో టీవీ చూస్తున్న ఆయన భార్య పూజా... భర్తకు తగులుతున్న దెబ్బలను చూసి తట్టుకోలేక ఏడ్చేసిందట.
undefined
అది చూసిన వారి రెండేళ్ల కూతురు అదితి... ‘నాన్న ఇంటికి వచ్చాక, ఎక్కడ దెబ్బ తగిలిందో అక్కడ ముద్దు పెడతాను... తగ్గిపోతుందిలే’ అంటూ క్యూట్‌గా చెప్పిందట.
undefined
ముద్దు పెడితే గాయం తగ్గిపోతుందని ఆ చిన్నారి చెప్పిన సమాధానం విని, పూజా కళ్లల్లో నీళ్లు తిరిగాయట.
undefined
ఈ విషయాన్ని స్వయంగా మీడియాతో పంచుకున్నాడు ఛతేశ్వర్ పూజారా.
undefined
ఇప్పటికే తన వాచిపోయిన వేలు లాగుతూనే ఉందని చెప్పిన పూజారా.... గబ్బా టెస్టులో దక్కిన గ్రేటెస్ట్ విజయం ముందు ఇవన్నీ చాలా చిన్నవని చెప్పాడు.
undefined
భారత టెస్టు స్పెషలిస్ట్ ప్లేయర్ ఛతేశ్వర్ పూజారా క్యూట్ ఫ్యామిలీ ఫోటోలు...

click me!