నేను అక్కడ పుట్టి ఉంటే, ఎప్పుడో చంపేసేవాళ్లు... నా ఫ్రస్టేషన్‌కి సాక్ష్యం అదే...

Published : Jun 22, 2021, 07:55 PM IST

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో న్యూజిలాండ్, టీమిండియా మధ్య మ్యాచ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్. అయితే ఈ మ్యాచ్‌కి ముందు ఇంగ్లాండ్ యంగ్ క్రికెటర్ ఓల్లీ రాబిన్‌సన్, ఎనిమిదేళ్ల క్రితం వేసిన జాత్యాహంకార ట్వీట్లపై చర్చ జరుగుతూనే ఉంది...

PREV
17
నేను అక్కడ పుట్టి ఉంటే, ఎప్పుడో చంపేసేవాళ్లు... నా ఫ్రస్టేషన్‌కి సాక్ష్యం అదే...

తాజాగా వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం మైకెల్ హోల్డింగ్, తాను ఎదుర్కొన్న అవమానాల గురించి, జాతివివక్ష సంఘటనల గురించి బయటపెడుతూ... ఇంగ్లాండ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు...

27

‘నేను విండీస్‌లో జన్మించినందుకు ఎంతగానో గర్వపడుతున్నాను. ఎందుకంటే నా దేశంలో నేనెప్పుడూ జాతి వివక్షను ఎదుర్కోలేదు. కానీ జమైకా నుంచి వేరే దేశాలకు వెళ్లినప్పుడు మాత్రం చాలాసార్లు ఇలాంటి అవమానాలు ఫేస్ చేశా...

37

ఒకటిని కాదు, వెస్టిండీస్ నుంచి వేరే దేశాల టూర్‌కి వెళ్లిన ప్రతీసారీ ఏదో ఒక రూపంలో జాత్యాహంకారాన్ని ఫేస్ చేయాల్సి వచ్చింది... అప్పుడు ఇక్కడి నుంచి ఎంత తొందరగా వీలైతే, అంత త్వరగా స్వదేశం వెళ్లిపోవాలని అనుకునేవాడిని...

47

నా దేశానికి వెళితే ఇలాంటి అనుభవాలు ఎదురుకావు, వేరే దేశంలో ఉన్నన్ని రోజులు ఇలాంటివి తప్పవని సర్ధిచెప్పుకునేవాడిని... 

57

అయితే నేను యువకుడిని ఉన్నప్పుడు ఈ జాతి వివక్ష, జాత్యాహంకారాన్ని చూసి నా రక్తం రగిలిపోయేది. చాలాసార్లు ఇలాంటివి ఎదురైనప్పుడు కోపాన్ని బయటికి చూపించేశా. 1980లో న్యూజిలాండ్ టూర్‌లో ఇలాంటి సంఘటనే ఎదురుకావడంతో మైదానంలో ఉన్న స్టంప్‌ను తన్నాను...

67

ఆ సంఘటన నాలో పెరిగిపోయిన ఫ్రస్టేషన్‌కి సాక్ష్యం. ఇంగ్లాండ్‌లో అయితే జాత్యాహంకారం చాలా ఎక్కువ. అక్కడి పుట్టి ఉంటే నన్ను ఎప్పుడో చంపేసి ఉండేవాళ్లు...’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు మైకేల్ హోల్డింగ్.

77

వెస్టిండీస్ తరుపున 60 టెస్టులు ఆడిన మైకేల్ హోల్డింగ్ 249 వికెట్లు పడగొట్టగా, 102 వన్డేల్లో 142 వికెట్లు తీశాడు.. కపిల్‌దేవ్ కెప్టెన్సీలో భారత జట్టు 1983 వన్డే వరల్డ్‌కప్ గెలిచిన సమయంలో విండీస్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు హోల్డింగ్.

click me!

Recommended Stories