వసీం జాఫర్ తన మెసేజ్ ద్వారా కెఎల్ రాహుల్, శుబ్‌మన్ గిల్‌లతో ఓపెనింగ్ చేయించాలని, వన్‌డౌన్‌లో ఛతేశ్వర్ పూజారా, టూడౌన్‌లో రోహిత్ శర్మను ఆడించాలని సూచించాడు.