కెప్టెన్‌ అయినా రోహిత్‌కి అంత సీన్ లేదు... ఆ విషయంలో ‘కింగ్’ కోహ్లీయే, ఎమ్మెస్ ధోనీ...

Published : Feb 22, 2022, 03:35 PM IST

టీమిండియా నయా సారథిగా బాధ్యతలు తీసుకున్న ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మ... వరుసగా 9 మ్యాచుల్లో గెలిచి దూసుకుపోతున్నాడు. స్వదేశంలో న్యూజిలాండ్‌ను టీ20ల్లో, విండీస్‌ను వన్డే, టీ20ల్లో క్లీన్ స్వీప్ చేసింది భారత జట్టు...

PREV
19
కెప్టెన్‌ అయినా రోహిత్‌కి అంత సీన్ లేదు... ఆ విషయంలో ‘కింగ్’ కోహ్లీయే, ఎమ్మెస్ ధోనీ...

రోహిత్ శర్మ కెప్టెన్సీ దక్కించుకుని, వరుస విజయాలతో దూసుకుపోతున్నా, పాపులారిటీ, క్రేజ్ విషయంలో మాత్రం విరాట్ కోహ్లీని అందుకోలేకపోతున్నాడు...

29

ఆర్మాక్స్ స్పోర్ట్స్ స్టార్స్ అనే మ్యాగజైన్ జనవరి 2022గానూ ఇండియాలో అత్యంత పాపులర్ క్రికెటర్‌గా విరాట్ కోహ్లీ టాప్‌లో నిలిచాడు...

39

భారత మాజీ సారథి, ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ తర్వాతి స్థానంలో నిలిచాడు...

49

విరాట్ కోహ్లీ నుంచి అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్న ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మ... విరాట్ కోహ్లీ, ఎమ్మెస్ ధోనీ తర్వాతి పొజిషన్‌లో ఉన్నాడు...

59

క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించి 9 ఏళ్లు కావస్తున్నా, భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్... మోస్ట్ పాపులర్ స్పోర్ట్స్ పర్సన్స్ జాబితాలో టాప్ 4లో ఉన్నాడు...

69

ఫుట్‌బాల్ వరల్డ్ దిగ్గజాలు క్రిస్టియానో రొనాల్డో ఈ లిస్టులో టాప్ 5లో ఉంటే, లియోనెల్ మెస్సీ టాప్ 6లో ఉన్నాడు... 

79

బ్యాడ్మింటన్ స్టార్లు పీవీ సింధు, సైనా నెహ్వాల్... జనవరి 2022 మోస్ట్ పాపులర్ స్పోర్ట్స్ పర్సన్స్ జాబితాలో టాప్ 7, 8 స్థానాల్లో నిలిచారు...

89

భారత వైస్ కెప్టెన్‌గా, సౌతాఫ్రికా టూర్‌లో వన్డేలకు కెప్టెన్‌గా వ్యవహరించిన కెఎల్ రాహుల్... క్రికెటర్ల జాబితాలో టాప్ 5లో, ఓవరాల్‌గా టాప్ 9 పొజిషన్‌లో ఉన్నాడు...

99

కొన్నాళ్ల కిందట ఆటకి రిటైర్మెంట్ ప్రకటించిన భారత స్టార్ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా... టాప్ 10లో ఉంది...

Read more Photos on
click me!

Recommended Stories