భారత సారథి విరాట్ కోహ్లీకి సోషల్ మీడియాలో బీభత్సమైన ఫాలోయింగ్ ఉంది. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, ట్విట్టర్‌తో కలిపి 220 మిలియన్లకు పైగా ఫాలోవర్లు విరాట్ కోహ్లీ సొంతం. ఒక్కో పోస్టుకి రూ.5 కోట్లు తీసుకునే విరాట్ కోహ్లీ చేసిన ఓ పోస్టు, అతన్ని చిక్కుల్లో పడేసేలా ఉంది.