హార్ధిక్ పాండ్యా కంటే ఆ ఇద్దరూ చాలా బెటర్... ఆల్‌రౌండర్లుగా కరెక్టుగా పనికొస్తారు...
First Published | Jul 28, 2021, 4:39 PM ISTటీమిండియా అభిమానులను బాగా కంగారు పెడుతున్న విషయం స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఫామ్. భారీ షాట్లు ఆడుతూ, సిక్సర్ల మోత మోగించే హార్ధిక్ పాండ్యా, ఇంగ్లాండ్ సిరీస్‌లో కానీ, శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌లో కానీ పెద్దగా రాణించలేకపోయాడు.