బాబర్ ఆజమ్, సచిన్‌లాంటోడు... కోహ్లీ చూసి నేర్చుకో... పాక్ మాజీ క్రికెటర్ షాకింగ్ కామెంట్!!

Published : Apr 11, 2021, 08:02 PM IST

బాబర్ ఆజమ్... ఐసీసీ ర్యాంకింగ్స్‌లో భారత సారథి విరాట్ కోహ్లీతో పోటీపడుతున్న పాక్ కెప్టెన్. తాజాగా సఫారీలతో జరిగిన వన్డే సిరీస్‌లో అదరగొట్టిన బాబర్, విరాట్ కోహ్లీని వెనక్కినెట్టి వన్డే బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో టాప్‌లోకి దూసుకెళ్లిన విషయం తెలిసిందే...

PREV
111
బాబర్ ఆజమ్, సచిన్‌లాంటోడు... కోహ్లీ చూసి నేర్చుకో... పాక్ మాజీ క్రికెటర్ షాకింగ్ కామెంట్!!

బాబర్ ఆజమ్, విరాట్ కోహ్లీలలో ఎవరు బెస్ట్? అనే ప్రశ్న కొన్నాళ్లుగా నడుస్తూనే ఉంది. పాక్ అభిమానులు బాబర్ ఆజమ్ బెస్ట్ బ్యాట్స్‌మెన్ అంటే, క్రికెట్ విశ్లేషకులు మాత్రం విరాట్ కోహ్లీయే ‘కింగ్’ అంటుంటారు...

211

తాజాగా పాక్ మాజీ క్రికెటర్, మాజీ పేసర్ అకిబ్ జావెద్, బాబర్ ఆజమ్‌ను పొడుగుతూ.. విరాట్ కోహ్లీపై షాకింగ్ కామెంట్లు చేశాడు...

311

‘టెక్నిక్ విషయంలో విరాట్ కోహ్లీ కంటే బాబర్ ఆజమ్ చాలా బెటర్ బ్యాట్స్‌మెన్. విరాట్ కోహ్లీ చాలా షాట్స్ ఈజీగా కొడతాడు, కానీ స్వింగ్ బాల్స్‌కు అతను చాలా సార్లు అవుట్ అయ్యాడు...

411

ఆఫ్ స్టంప్ బాల్స్‌కి కూడా ఈజీగా అవుట్ అవుతూ ఉంటాడు. ఈ విషయంలో బాబర్ ఆజమ్ చాలా టెక్నిక్‌తో ఆడతాడు. బాబర్ ఆజమ్ నా దృష్టిలో పాక్‌కి సచిన్ టెండూల్కర్‌ లాంటి వాడు...

511

బాబర్ ఆజమ్‌కి ఎలాంటి బలహీనతలు లేవు... అయితే ఫిట్‌నెస్ విషయంలో మాత్రం విరాట్ కోహ్లీ టాప్. ఓ ప్లేయర్‌గా కావాల్సిన ఫిట్‌నెస్‌ని పక్కగా వర్కవుట్ చేస్తాడు కోహ్లీ...

611

ఫిట్‌నెస్ విషయంలో బాబర్ ఆజమ్, విరాట్ కోహ్లీని ఫాలో అవ్వాలి... అప్పుడే అతను మరింత మెరుగైన ప్లేయర్ అవుతాడు. విరాట్ కోహ్లీ, తన టెక్నిక్ మెరుగుపర్చుకోవాలంటే అలాంటి బాల్స్‌ను ఎలా ఆడాలో బాబర్ ఆజమ్‌ను చూసి నేర్చుకోవాలి...

711

బాబర్ ఆజమ్ లాంటి ప్లేయర్ ఉంటే, ఏ జట్టుకైనా చాలా లక్కీ... అతను పాక్ బ్యాటింగ్ భారాన్ని సగం వరకూ మోస్తున్నాడు... ఇప్పుడు పాక్ జట్టు సాధిస్తున్న విజయాల్లో అతనికే క్రెడిట్ దక్కుతుంది...’ అంటూ షాకింగ్ కామెంట్లు చేశాడు అకిబ్ జావెద్...

811

అయితే జావెద్ కామెంట్లను అంతే స్ట్రాంగ్‌గా తిప్పికొడుతున్నాడు టీమిండియా, విరాట్ కోహ్లీ అభిమానులు... జింబాబ్వే, నెదర్లాండ్ జట్లపై రాణించే బాబర్ ఆజమ్‌తో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి టాప్ టీమ్ బౌలర్లను వణికించే విరాట్‌తో పోలికా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

911

ప్రస్తుతం సఫారీ సిరీస్‌లో బాబర్ ఆజమ్ రాణిస్తున్నా, దక్షిణాఫ్రికా జట్టు ఈ మధ్యకాలంలో ఏ మాత్రం సరైన ప్రదర్శన ఇవ్వడం లేదు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఘోరంగా విఫలమవుతోంది. 

1011

అలాంటి సఫారీలపై రాణించి, వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్‌లోకి వెళ్లాడని మరిచిపోకూడదని చెబుతున్నారు...

1111

పాక్ ప్రస్తుత కెప్టెన్ బాబర్ ఆజమ్ కూడా విరాట్ కోహ్లీకి వీరాభిమానినంటూ ప్రకటించిన విషయం తెలిసిందే. 

click me!

Recommended Stories