‘పుష్ప’గా మారిన విరాట్ కోహ్లీ... ‘కింగ్’ పోస్టర్‌పై స్పందించిన అల్లు అర్జున్...

Published : Apr 11, 2021, 06:06 PM IST

సోషల్ మీడియాలో భీబత్సమైన ఫాలోయింగ్ ఉన్న క్రికెటర్ విరాట్ కోహ్లీ. సౌత్‌లో సోషల్ మీడియా ఫాలోయింగ్‌‌లో దుమ్మురేపుతున్న స్టార్ ‘స్టైలిష్ స్టార్’ అల్లుఅర్జున్. తాజాగా ‘పుష్ప’గా విరాట్ కోహ్లీని చూపిస్తూ ఎడిట్ చేసిన పోస్టర్‌పై స్పందించాడు అల్లు అర్జున్...

PREV
110
‘పుష్ప’గా మారిన విరాట్ కోహ్లీ... ‘కింగ్’ పోస్టర్‌పై స్పందించిన అల్లు అర్జున్...

ఐపీఎల్ 2021 సీజన్ ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఉత్కంఠ విజయం అందుకుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

210

59 పరుగుల టార్గెట్‌తో బరిలో దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు... 8 వికెట్లు కోల్పోయి ఆఖరి బంతికి విజయాన్ని అందుకుంది. 

310

దీంతో ‘పుష్ప’ టీజర్‌లో ఫ్యాన్స్‌ను ఎంతగానో ఆకట్టుకున్న ‘తగ్గేదే లే’ డైలాగ్‌తో అల్లుఅర్జున్ లుక్‌లో విరాట్ కోహ్లీని దింపేశారు అభిమానులు...

410

ఈ పోస్టర్‌ను సోషల్ మీడియాలో పోస్టు చేసింది స్టార్ స్పోర్ట్స్ తెలుగు ఛానెల్... ‘తగ్గేదే... లే! ఓటమి సరహద్దుల దాకా వెళ్లి విజృంభించే ప్రదర్శన మాదే అన్నట్టు ఆడేసారు’ అంటూ ట్వీట్ చేసింది..

510

ఈ పోస్టర్‌పై అల్లు అర్జున్ స్పందించాడు... ‘పోస్టర్ ఇచ్చిపడేశారు... అదిరిపోయింది’ అన్నట్టుగా ఎమోజీలను కామెంట్ చేశాడు అల్లు అర్జున్....

610

అయితే దీనికి అల్లు అర్జున్ ఫ్యాన్స్ ‘ఎడిట్ అదిరిపోయింది’ అంటూ ఆనందంతో ఖుషీ చేసుకుంటుండగా... ట్రోల్స్ కూడా వస్తున్నాయి..

710

ఎవరు ట్యాగ్ చేయకపోయినా, స్పందించడం ఎందుకు అంటూ అల్లుఅర్జున్‌ను ట్రోల్ చేస్తూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు యాంటీ ఫ్యాన్స్....

810

ఇదే పోస్టుకి అల్లుఅర్జున్ ‘వరుడు’ మూవీ హీరోయిన్ భానుశ్రీ మెహ్రా కూడా తన ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోవాలంటూ కామెంట్ చేయడంతో మరింత దుమారం రేగింది...

910

1010

మరోవైపు ఐపీఎల్ 2021 సీజన్ ఆరంభ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓ క్యాచ్ అందుకునే సమయంలో విరాట్ కోహ్లీ ముఖానికి గాయమైంది. అయినా పట్టువదలకుండా ఫీల్డింగ్ కొనసాగించాడు విరాట్ కోహ్లీ...

click me!

Recommended Stories