ప్రస్తుత జట్టులో ధోనీ, రోహిత్ శర్మ, రహానే, పూజారా, అశ్విన్, రైనా, సాహా, షమీ, ఉమేశ్ యాదవ్, నటరాజన్‌లకు అమ్మాయిలు జన్మించారు. తాజాగా ఈ జాబితాలోకి విరాట్ కోహ్లీ కూడా చేరాడు.